Anchor pradeep : ప్రదీప్ తో తనకున్న రిలేషన్ బయటపెట్టిన పూర్ణ!
Anchor pradeep : తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ఎందుకో కేవలం కొన్ని సినిమాలకే పరిమితం అయింది. ఎన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడుకు మాత్రం సరైన గుర్తింపు రావట్లేదు. ముఖ్యంగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును సినిమా ద్వారా బాగానే పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన అవును 2 తో సినిమా కూడా బాగా హిట్ అయింది. కానీ ఈమెకు మాత్రం సరైన అవకాశాలు రావడం లేదు. దీంతో … Read more