Malli Nindu Jabili serial September 24 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మీరా ఆలోచిస్తూ ఉండగా సత్య వస్తాడు మళ్లీ ఫోన్ చేసి వాళ్ల నాన్న గురించి అడిగింది మళ్లీ ఊహించిన ప్రశ్న గురించి మీరా చెప్పడంతో సత్య కంగారు పడ్డాడు.. అరవింద్ కి ఫోన్ చేసి అక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు సత్య. మల్లి కి అమ్మ, నాన్న అయినా అన్నీ మీరా.. అరవింద్ కు సత్య మల్లిని మంచిగా చూసుకో పోతే పరిణామాలు వేరే తీరుగా ఉంటాయని వార్నింగ్ ఇస్తాడు. అరవింద్, మల్లి దగ్గరికి వస్తాడు. మీ నాన్న పేరు చెప్తే నువ్వు ఒప్పుకో అలాంటిది మీ అమ్మని అడిగావు.
మల్లి నాకు.. శరత్ చంద్ర ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయం మనందరినీ సమస్య నుంచి తప్పించింది. తప్పు ఒప్పు మనిద్దరి పెళ్లి జరిగింది. ఎవరు ఎంత చెప్పినా నేను మరో పెళ్లి చేసుకోను.. మల్లి కాలు స్లిప్ అయి పడి పోతుండగా అరవింద పట్టుకుంటాడు. అరవిందు, మల్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ పాట వస్తుంది.. రొమాన్స్ సీన్ జరుగుతుంది. వసుంధర, మాలిని కి ఫోన్ చేసి మల్లి శాశ్వతంగా మీ ఇంట్లో ఉండిపోవాలని ప్లాన్ వేసినట్టు ఉంది. నీకు అరవింద మధ్య మల్లి వస్తుంది అని నా భయం..
నామీద కంటే అరవింద్ ప్రేమ మీద ఎక్కువ నమ్మకం ఉంది నాకు అంటుంది మాలిని. మీరా, మల్లి గురించి తప్పుగా మాట్లాడుతున్న వసుంధర అన్న మాటలు శరత్ చంద్ర గుర్తుచేసుకుని బాధపడతారు. అరవింద్, శరత్ చంద్ర దగ్గరికి వచ్చి మీరు చేసిన పని తప్పనిపించలా మామయ్య.. మాకు అత్తయ్య కి తెలియకుండా దాచిపెట్టారు కానీ ఎన్ని రోజులు ఇలా? అత్తయ్య గారికి నిజం తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుంది మీరు ఊహించారా.. శరత్ చంద్ర టెన్షన్ పడతాడు మీరా గురించి తెలిసింద..
Malli Nindu Jabili serial : అరవింద్, శరత్ చంద్రపై ఆగ్రహం..
అరవింద్ మల్లి కి మీరు ఇచ్చిన ఐడియా మంచిదే.. మర్చిపోతున్న నాన్నని గుర్తు చేశారు. అరవిందుని శరత్, మల్లిని ఏ ఉద్దేశంతో ఇంట్లో పెట్టావు? ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో మనిషిని చేశావు. మల్లిని ఎవరైనా ఒక మాటంటే సహించవు ఎందుకు? డబ్బులు ఇస్తే వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది మంచి జీవితాన్ని ఇస్తే తను బతికున్నంత వరకు ఆనందంగా ఉంటుంది. ఇలా ఆలోచించే కదా.. అనడంతో అరవింద్ రిలాక్స్ అవుతాడు. ఆ మాటలు విన్న వసుంధర క్లాప్స్ కొట్టు వాళ్ల దగ్గరికి వస్తుంది..
చాలా బాగుంది ఒక పని మనిషి మీద మామా అల్లుళ్లు చూపించే ప్రేమ మల్లి మీద మీకు ఎందుకు ఇంత ప్రేమ ఉంది నాకు అసలు అర్థం కావట్లేదు.. మల్లి మీద చూపించే ప్రేమ చూసి నాకు భయమేస్తుంది మాలిని ఎక్కడ మర్చిపోతారు అని. ఒకవేళ అదే జరిగిందనుకోండి మీరు ఎవరు ఊహించని పరిణామాలు చూస్తారని వసుంధర వార్నింగ్ ఇస్తుంది. దాంతో అరవిందు మల్లి తో పెళ్లి అయినది గుర్తు చేసుకుంటాడు.
మరోవైపు శరత్, మీరా గురించి ఆలోచిస్తాడు. రేపటి జరగబోయే ఎపిసోడ్ లో అరవిందు, మాలిని కి ఫోన్ చేసి నేలకొండపల్లి సత్య మీద చేసిన storiqa నేషనల్ అవార్డు వచ్చింది అది చూడాలంటే రేపటి ఎపిసోడ్ చూడాలి మరి చూడాలి..