Malli Nindu Jabili serial September 17 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సత్యభామల మాలిని చూసి మురిసిపోతున్న వసుంధర.. రుక్మిణి గా మల్లి ఎంట్రీ తో షాక్.. మహా కృష్ణుని భక్తురాలు రుక్మిణి సీన్ లోకి వచ్చిన మల్లి.. సత్యభామ తన తప్పును తెలుసుకునే విధంగా చేస్తాడు కృష్ణుడు.. కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా చేశారు.. వసుంధర నేను రాగానే మల్లి గురించి మాట్లాడుతుంటే మీరందరూ ఏదో అన్నారు. మల్లి ని రావద్దని చెప్పాము రాదు అని అన్నారు. కానీ మల్లి వచ్చింది. ఇక్కడ లేని వారి గురించి నలుగురిలో మాట్లాడొద్దని అనుపమ అన్నారు. మాలిని ఇంట్లో నేను చెప్పాను కదా రావద్దని ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తుంది.
అరవింద్ కుటుంబ సభ్యులందరూ మేము చెప్పాను కదా రావొద్దని అంటారు. శరత్ చంద్ర మల్లి ఎప్పుడు ఇలాంటి పని చేయలేదని అంటున్నారు కదా దానికి కారణం ఉంటుంది.. మల్లిపై వసుంధర కోపంతో అవమానిస్తున్నది.. అరవిందు, మల్లిని తప్పు చేసిందని అలా తల దించుకుంటే నీదే తప్పు అంటారు అసలేం జరిగిందో చెప్పు.. మల్లి తన మనసులో నేను నిజం చెబితే వసుంధర లేనిపోని ఆరా తీస్తారు అప్పుడు నీకు నాకు పెళ్లి అయిందని తెలుస్తుంది అందుకే మౌనమే నా సమాధానం.. అరవిందు అడుగుతుంది నిన్నే మల్లి..
Malli Nindu Jabili Serial : మల్లి స్నేహితులు అతనికి కృతజ్ఞతలు.. అరవింద్ అయోమయంలో పడ్డాడు..
వసుంధర కావాలనే చేసింది అందుకే మల్లిపై నాకు కోపం వస్తుంది నేను మరోసారి చెబుతున్నాను అరవింద్, మాలిన, మల్లి ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు మీ ఇద్దరి జీవితంలో చిన్న చిన్న ఆనందాలు కూడా మీకు మిగలనీ యదు గుర్తుపెట్టుకోండి. శరత్ చంద్ర వాళ్ళ అమ్మ కు కృష్ణాష్టమి నాటకాన్ని ఫోన్ లో చూపిస్తాడు మాలిని, మల్లి గతం గా చేశారు.. కృష్ణాష్టమి నాటకం గురించి వసుంధర, శరత్ చంద్ర మధ్య గొడవ జరుగుతుంది. మరోవైపు మల్లి స్నేహితులు కృతజ్ఞతలు తెలుపుతారు అరవింద్ అయోమయంలో పడ్డాడు.. వసుంధర తనని అవమానించడంతో మల్లి బాధపడుతుంది.
అరవిందు, మల్లి దగ్గరికి వస్తాడు.. నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చానని థాంక్యూ చెప్తున్నారు.. నీ ఫ్రెండ్ కలిసాకే నాకు అనుమానం వచ్చింది. నాటకం దగ్గరికీ రావద్దు అన్న వచ్చావంటే అదేంటో నాకు తెలియాలి.. వసుంధర, మల్లిని నుంచి పంపియాలి అనుకుంటుంది. నేను మల్లి ని పంపించడానికి ప్లాన్ చేస్తున్నానని ఎవరికి అర్థం కాకూడదు ఆ ప్లాన్ ఎలా చేస్తారో రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే మరి.. వసుంధర మల్లికి పెళ్లి చేయాలనుకుంటున్నాం అరవిందు కుటుంబ సభ్యులతో చెప్తుంది..