Karthika deepam : బిగ్ బాస్ ను పంచుకున్న కార్తీకదీపం అక్కాచెల్లెల్లు, ఎవరి ఆట సూపరంటే?

Karthika deepam : బిగ్ బాస్ అంటే రియాలిటీ సెలబ్రిటీ షఓ. కానీ ఫస్ట్ సీజన్ వరకే. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్ లోనే సెలబ్రిటీ షో అనే పేరుకి న్యాయం జరిగింది. ఆ సీజన్ లో కనిపించిన వాళ్లంతా దాదాపు సెలబ్రిటీలు. ఆ తర్వాత సీజన్, అంటే కౌశల్ విన్నర్ గా నిలిచిన సీజన్ నుంచి మిక్సింగ్ మొదలైంది. సినిమా వాళ్లే కాకుండా, సీరియల్ వాళ్లను, ఆ తర్వాత యాంకర్లను, యూట్యూబర్ ను, రీల్స్ చేసుకునే వాళ్లను కూడా తీసుకొచ్చి బిగ్ బాస్ ను నాసిరకం చేశారు.

karthika-deepam-sisters-amulya-gowda-and-keerthi-bhatt-in-big-boss
karthika-deepam-sisters-amulya-gowda-and-keerthi-bhatt-in-big-boss

తమ తమ పరిఘికి తగ్గట్లుగా మమ అనిపిస్తూ గేమ్ ఆడుతున్నారు. ఇక ఈ సీజన్ విషయానికి వస్తే ఒక్కరంటే ఒక్కరైనా భలే కంటెస్టెంట్ ని పట్టుకొచ్చారా అనడానికి లేకుండా పోయింది. అంతా అగరబత్తి బ్యాచ్ లే. వెలిగిస్తే వాసన, లేకుంటే పత్తాపారం అనే మాదిరిగానే ఉన్నారు ఈ సీజన్ కంటెస్టెంట్లు. వీళ్లలో కార్తీకదీపం హిమ, మనసిచ్చి చూడు సీరియల్ లో భానుగా ఆకట్టుకున్న కీర్తి భట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. హిమగా కీర్తి భట్ ని, శౌర్యగా అమూల్య గౌడ్ ని చూపించారు. వీరిద్దరూ బిగ్ బాస్ లో కనిపించి అలరించారు.

కీర్తి తెలుగు బిగ్ బాస్ షోలో కన్నీళ్లూ కార్తుండగా… అమూల్య బెటర్ అనిపిస్తోంది. కన్నడ బిగ్ బాస్ లో అదరగొట్టేస్తుంది. ఆమె టాప్ 5 కి రావడం కన్ఫామ్ అని చెబుతున్నారు. ఈ వారమో, వచ్చే వారమో కీర్తి బయటకు వస్తుందని అంతా అనుకుంటున్నారు.

Read Also : Bigg Boss 6 Telugu : ఆర్జే సూర్యకి పెదాలతో సైగ చేసిన ఆరోహి, ముద్దుల కోసం కోడ్ లాంగ్వేజ్!