Bigg boss 6 telugu : బిగ్ బాస్ తెలుగు షో ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతీ సీజన్ లో హోటల్ టాస్క్ అనేది రొటీన్. కాకపోతే ఫెర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న టాస్క్ ఇదే. వాళ్ల వాళ్ల టాలెంట్ ను బయటకు తీయడానికి టాస్క్ ని ఉపయోగించుకున్నార గత సీజన్లలోని కంటెస్టెంట్లు. కానీ ఈ సీజన్ లో అంతా పత్తాపాటం బ్యాచ్ ఉండడంతో వినోతం పంచాల్సిన బీబీ హోటల్ టాస్క్ ని బ్రోతల్ హౌస్ టాస్క్ గా మార్చేసినట్లు కామెంట్లు చేస్తున్నారు. వినోదం పంచడిరా అయ్యా, అమ్మా అంటే గుడ్డలిప్పతూ, తొడలు చూపిస్తూ స్కిన్ షోలు చేస్తున్నారని కామెంట్లు ేచస్తున్నారు.
ముఖ్యంగా శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్ ల యావ్వారం అయితే చీ అనేలా ఉందని తెలుస్తోంది. ఇక్కడ చేయి వేశాడు, అక్కడేశాడు, నాకలా నచ్చదు, ఇలా నచ్చదంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే టాస్క్ లో మాత్రం ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయించుకుంది. అంతేకాదు డబ్బులిస్తున్నాడని కొసరికొసరి అర్జున్ కి తినిపించింది. వీరి కథలు చూసిన ప్రతీ ఒక్కరూ ఇంత అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అర్జున్ ను అయితే కళ్ల నిండా కామం నింపుకొని శ్రీసత్య వెనక కుక్కలా తిరుగుతున్నాడని అంటున్నారు. ఫోకస్, ఫోకస్ హిస్టరీ క్రియేట్ చేయాలంటూ వచ్చిన ఆర్జే సూర్య వింత వింత చేష్టలు చేశాడు.
ఇదిలా ఉండగా.. రేవంత్ నేను విన్నర్ అయి కప్పు పట్టాక మీ మెహాలు ఎలా ఉంటాయో చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది చూస్తే ముందే తాను విన్నర్ గా డీల్ కుదుర్చుకొని వచ్చినట్లు తెలుస్తోంది.