Karthika deepam : బిగ్ బాస్ ను పంచుకున్న కార్తీకదీపం అక్కాచెల్లెల్లు, ఎవరి ఆట సూపరంటే?

karthika-deepam-sisters-amulya-gowda-and-keerthi-bhatt-in-big-boss

Karthika deepam : బిగ్ బాస్ అంటే రియాలిటీ సెలబ్రిటీ షఓ. కానీ ఫస్ట్ సీజన్ వరకే. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్ లోనే సెలబ్రిటీ షో అనే పేరుకి న్యాయం జరిగింది. ఆ సీజన్ లో కనిపించిన వాళ్లంతా దాదాపు సెలబ్రిటీలు. ఆ తర్వాత సీజన్, అంటే కౌశల్ విన్నర్ గా నిలిచిన సీజన్ నుంచి మిక్సింగ్ మొదలైంది. సినిమా వాళ్లే కాకుండా, సీరియల్ వాళ్లను, ఆ తర్వాత యాంకర్లను, యూట్యూబర్ ను, రీల్స్ … Read more

Join our WhatsApp Channel