Karthika Deepam : కార్తీక్ కోసం మోనిత ఆరాటం.. కూతురి ప్రాణాలు కాపాడుకున్న డాక్టర్ కార్తీక్.. సంతోషంలో దీప!

karthika deepam serial latest episode

Karthika Deepam Feb 3 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. డాక్టర్స్ ఈ ఆపరేషన్ చేయడం మా వల్ల కాదని.. డాక్టర్ కార్తీక్ మాత్రమే ఈ ఆపరేషన్ చేస్తాడని అనడంతో దీప ఎలాగైనా నేను డాక్టర్ కార్తీక్ గారిని పిలిపిస్తానని అంటుంది. దాంతో ఆ డాక్టర్స్ ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతారు. ఇక దీప బయటకు వచ్చి కార్తీక్ ను ఆపరేషన్ చేయమని … Read more

Karthika Deepam : కార్తీకదీపంలో హైలెట్ సీన్.. రంగంలోకి దిగిన డాక్టర్ కార్తీక్!

Karthika Deepam Feb 2 Episode Today

Karthika Deepam Feb 2 Episode Today : బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్, దీప.. సౌర్య గురించి బాగా బాధపడుతూ ఉంటారు. హాస్పిటల్లో ఎవరు ముందుకు రాకపోవటంతో కార్తీక్ తానే స్వయంగా తన కూతురికి చిన్న ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక తన క్యాబిన్ లో కూర్చున్న డాక్టర్ అక్కడ సీసీ ఫుటేజీ ఆధారంగా కార్తీక్ వాళ్ళను చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో అని … Read more

Karthika Deepam : నా కూతురిని కాపాడు అంటూ డాక్టర్ బాబు కాళ్ళు మొక్కిన దీప!

Karthika Deepam Feb 1 Episode Today

Karthika Deepam Feb 1 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంటికి వచ్చిన హిమకు రుద్రాణి స్వీట్స్ తినిపిస్తూ ఉండగా దీప అక్కడికి వచ్చి రుద్రాణి అని గట్టిగా అరుస్తుంది. ఇక అక్కడనుంచి దీప, హిమను తీసుకు వెళుతూ ఉండగా హిమ రాను అని మొండికేస్తుంది. ఇక దీప, హిమను బలవంతంగా తీసుకొని వెళ్తుతుంది. అలా దీప ఊర్లో ఉన్నవాళ్లను వడ్డీకి డబ్బులు … Read more

Karthika Deepam january 31 Today Episode : సౌర్య ప్రాణాలను ‘డాక్టర్ కార్తీక్’ మీద వదిలేసిన డాక్టర్స్!

Karthika Deepam january 31 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రుద్రాణి.. పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం ప్రేమ అని చెప్పి కార్తీక్ కు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఎలానో మీ ఇద్దరు పిల్లలలో ఒక అమ్మాయిని నేను తీసుకుంటాను కదా అని అన్నట్లు మాట్లాడుతుంది రుద్రాణి. ఇక కార్తీక్ డబ్బును ఏ మాత్రం తీసుకోక పొగా గడువులోగా నీ … Read more

Karthika Deepam : సౌర్య ఆపరేషన్ కోసం త్యాగానికి సిద్ధమైన హిమ.. ఏకంగా రుద్రాణితో!

Hima ready to sacrifice for saurya operation with Rudrani

Karthika Deepam Jan 29 Episode  : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్‌లో (Karthika Deepam Jan 29 Episode) ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎలా అయినా తన రౌడీని కాపాడుకోవాలనుకున్న కార్తీక్ సైకిల్ మీద హడావిడిగా బయలు దేరుతాడు. ఈ లోపు రుద్రాణి మనుషులు ఎదురుపడి.. అక్క నిన్ను తీసుకురమ్మందంటూ బెదిరిస్తారు. కార్తీక్ ఎంత చెప్పినా.. రుద్రాణి మనుషులు వినిపించుకోనందుకు.. వాళ్ళను కొట్టి కార్తీక్ పారిపోతాడు. ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న శౌర్య.. … Read more

Karthika Deepam : పాపం.. కూతురి ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో డాక్టర్ బాబు!

Dr Babu is unable to do operation to his daughter

Karthika Deepam Today Episode Jan 28 : బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక కార్తీక్ దంపతులు ఇద్దరూ కలిసి రుద్రాణి అప్పు తీరిస్తే తప్ప మనకు ఎటువంటి ముందడుగు వెయ్యలేమని అనుకుంటూ ఉంటారు. అదే క్రమంలో సౌందర్య, ఆనంద్ రావు గురించి ఆలోచించుకొని బాధ పడతారు. ఆ తర్వాత స్కూల్ లేకపోవడంతో సౌర్య వాళ్ళు ఇంటిలో స్కిప్పింగ్ ఆడడానికి ప్లాన్ చేస్తారు. అలా స్కిప్పింగ్ … Read more

Karthika Deepam: సౌర్యకు ఆపరేషన్.. టెన్షన్‌లో కార్తీక్.. దూరమవుతున్న సౌందర్య, ఆనందరావు!

operation-for-sourya-karthik-in-tension-todays-karthika-deepam

Karthika Deepam Today Episode Jan 27 : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. హోటల్ లో కార్తీక్ టేబుల్స్ క్లీన్ చేస్తుండగా అదే హోటల్ కి వచ్చిన దీప అనుకోకుండా కార్తీక్ ని చూస్తుంది. అలా చూసిన దీప ఒక్కసారిగా ఏవండీ.. అని గట్టిగా అరుస్తుంది. దాంతో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. మీరు ఒక డాక్టర్, మీరు నా భర్త అలాంటి … Read more

Karthika Deepam : ఆదిత్యకు ఎదురుపడ్డ మోనిత.. ఏకంగా ఫోన్ ముక్కలు చేసి మరి!

Karthika Deepam : రుద్రాణి మనుషులు వచ్చి పిల్లలతో మాట్లాడటంతో వెంటనే పిల్లలు భయపడి దీపకు జరిగిన విషయాన్ని చెబుతారు. ఇక దీప మనసులో ఆలోచిస్తూ.. పిల్లలతో వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని అలాగే అడుగుతారని అంటుంది. ఇక అప్పారావు సినిమాకు వెళ్లాలని కాసేపు యజమానితో మాట్లాడుతూ ఉంటాడు. మళ్లీ కార్తీక్ దగ్గరికి వచ్చి సినిమాకి వెళ్లాలని ఉందని.. యజమాని అడిగితే ఏదైనా చెప్పమని చెప్పి వెళ్తాడు. ఇక మోనిత ఇంట్లో ఉండగా తన దగ్గరకు భారతి … Read more

Karthika Deepam : రుద్రాణి నెలబాకీ తీర్చిన వంటలక్క.. టెన్షన్‌లో డాక్టర్ బాబు!

Karthika Deepam

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రుద్రాణి బాబును తీసుకెళ్లినందుకు దీప ఏడ్చుకుంటూ కనీసం వడ్డీ అయినా కట్టడానికి ఇంట్లో పోపు డబ్బాలు మొత్తం వెతుకుతుంది. మరోవైపు రుద్రాణి రాక్షస ఆనందం పొందుతూ రాక్షసి లా నవ్వుతూ ఉంటుంది.ఆ తర్వాత దీప పనిచేసే హోటల్ ఓనర్ దగ్గరకి వచ్చి నాలుగు వేలు అప్పు అడుగుతుంది. దానికి ఆ హోటల్ ఓనర్ ఏ మాత్రం అభ్యంతరం … Read more

Karthika Deepam : దీపను ఎంక్వయిరీ చేస్తున్న సౌందర్య, ఆనందరావు.. అనుమానంలో డాక్టర్ బాబు!

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ పనిచేస్తున్న హోటల్ కి సౌందర్య, ఆనందరావ్ టీ తాగడానికి వస్తారు. వాళ్ల కోసం టీ తీసుకుని వస్తున్న కార్తీక్ వాళ్లను చూసి షాక్ అవుతాడు. ఇక అప్పారావు ఆ టీ ను తీసుకొని వెళతాడు. సౌందర్య, ఆనంద్ రావ్ లు టీ తాగుతూ ఉండగా అక్కడే ఉన్న అప్పారావు వాళ్లతో చిట్ చాట్ చేయటం మొదలు … Read more

Join our WhatsApp Channel