Karthika Deepam: ఒకరికొకరు ఎదురు పడ్డ సౌర్య, హిమ.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సౌర్య..?
Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. సౌర్య, కార్తీక్,దీప ఫొటోలను చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆనందరావు ఆదిత్య దంపతులు ఎంత ఓదార్చిన కూడా సౌర్య మాటవినదు. అంతేకాకుండా కార్తీక్ దీపల చావుకి కారణం హిమ అంటూ కోప్పడుతుంది. ఇంతలో సౌందర్య మనవళ్ళు తో పాటు హిమ కు తీసుకొని వస్తుంది. హిమ ను చూసి ఇంట్లో … Read more