Karthika Deepam: తింగరే హిమ అని గుర్తించిన జ్వాలా.. సౌర్య కోసం వెతుకుతున్న సౌందర్య..?
Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. హిమ, జ్వాలా ఇద్దరు టిఫిన్ సెంటర్ దగ్గర తింటూ ఉంటారు. అప్పుడు జ్వాలా అక్కడ హిమ కు ముఖం కడుతుంది. జ్వాలా ని చూసి హిమ తన మనసులో సౌర్య ని గుర్తు తెచ్చుకుంటుంది. మరొకవైపు సౌందర్య సౌర్య చిన్నప్పటి ఫోటోని పట్టుకొని వెతుకుతూ ఉంటుంది. ఇక … Read more