Karthika Deepam : కార్తీక దీపంలో హైలెట్ సీన్.. ఏకంగా డాక్టర్ బాబు పనిచేసే హోటల్ కు వెళ్లిన సౌందర్య, ఆనందరావు!

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మోనిత బాధ తట్టుకోలేక అత్తయ్య మామయ్యలు ప్రకృతి వైద్యశాలకి వచ్చి ఉంటారా? అని దీప మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మోనిత బస్తీ లో ఉండే లక్ష్మణ్ ని ఇంటికి రమ్మని చెబుతోంది. లక్ష్మణ్ వచ్చిన తర్వాత మోనిత తన కొడుకును ఎత్తుకెళ్లిన వ్యక్తి ఫోటో చూపించి ఆ వ్యక్తిని ఎలాగైనా పట్టుకోవాలని చెబుతుంది. అంతే కాకుండా … Read more

Karthika Deepam: బాబును ఎత్తుకెళ్లిన రుద్రాణి.. కోపంతో రగిలిపోతున్న వంటలక్క!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రకృతి వైద్యశాల లో సౌందర్య.. తమ గురించి ప్రకృతి వైద్యశాల కు ఎవరు వచ్చి ఉంటారని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన దీప అత్తమామల గురించి అదేవిధంగా ఆలోచిస్తూ ఉంటుంది. పిల్లలు ప్రేమగా మాట్లాడుతున్న.. నేను అలిసిపోయాను అంటూ బదులిస్తుంది. మరోవైపు కార్తీక్ ప్రకృతి వైద్యశాల కు వెళతాడు. అక్కడికి వెళ్ళిన కార్తీక్ ఆ వైద్యశాలలో … Read more

Karthika Deepam: అమ్మా నాన్న దగ్గరికి వెళ్తున్న డాక్టర్ బాబు.. కంట నీరు పెడుతున్న వంటలక్క!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప, రుద్రాణిని కొట్టిన ఆ మహానుభావురాలు ఎవరు అనుకుంటూ.. ప్రకృతి వైద్యశాల చూడడానికి వస్తుంది. అలా లోపలికి వెళ్లి సౌందర్య, ఆనందరావ్ లను చుడాగా దీప ఒక్కసారిగా స్టన్ అవుతుంది. అలా తట్టుకోలేక కంట కన్నీరు పెట్టేస్తుంది. ఆ తర్వాత కార్తీక్, రుద్రాణి ఇంటికి వెళ్లి నా పిల్లలకు భోజనం పంపించడానికి మీరెవరు? అని గట్టిగా అడుగుతాడు. ఇక … Read more

Karthika Deepam: సౌందర్య చెంప దెబ్బ రుచి చూసిన రుద్రాణి.. అత్తమామలను చూసిన వంటలక్క!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పిల్లలు భయంతో కంగారు గా ఇంటికి వచ్చి రుద్రాణి పిల్లలకు లంచ్ బాక్స్ పంపించిన విషయం చెబుతారు. దీప పిల్లలకు ధైర్యం చెబుతుంది. రుద్రాణి ఆగడాలు తట్టుకోలేక ఎలాగైనా ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలని దీప మనసులో అనుకుంటుంది. మరోవైపు పార్సల్ ఇవ్వడానికి వెళ్ళిన కార్తీక్ ఇవ్వకుండా తిరిగి వస్తాడు. తనతండ్రి తన గురించి బాధపడినందుకు పదే … Read more

Karthika Deepam: తల్లితండ్రులను చూసి ఎమోషనల్ అయిన కార్తీక్!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప ఇంట్లో గ్యాస్ అయిపోతుంది. ఇక దీప హోటల్లో అప్పారావుని గ్యాస్ సిలిండర్ అడిగితే ఇస్తాడేమో అని కార్తీక్ పనిచేసే హోటల్ కి వెళుతుంది. మరోవైపు ఆ హోటల్ లో అప్పు కార్తీక్ కు రుద్రాణికి ఒక పార్సల్, ప్రకృతి వైద్యశాల ఒక పార్సల్ అని చెప్పి డెలివరీ చేసి రమ్మంటాడు. దానికి కార్తీక్ మనసులో ఆలోచిస్తాడు. … Read more

Karthika Deepam: బస్తీ వాళ్లను తనవైపు మలుపుకున్న మోనిత!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ పిల్లలకు దగ్గరుండి అన్నం ఒడ్డిస్తాడు. ఈ క్రమంలో కార్తీక్ పిల్లలను బాధపడకూడదని చెబుతాడు. మీరు బాధ పడితే నేను బాధ పడతాను అని అంటాడు. దానికి పిల్లలు నువ్వు బాధ పడితే అక్కడ నానమ్మ తాతయ్య బాధపడతారు అని అంటారు. దీనికి కార్తీక్ కు ఎక్కడలేని బాధ వస్తుంది. ఆ తర్వాత మోనిత కడుపునొప్పి బాగు … Read more

Karthika Deepam: పిల్లల జోలికి వచ్చిన రుద్రాణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన వంటలక్క!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ పని చేసే హోటల్ కు వచ్చిన మోనిత ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేస్తుంది. ఇక కార్తీక్ వైపుగా ఉన్న వాష్ బేసిన్ దగ్గరకు వెళుతుండగా కార్తీక్ తన దగ్గరికి వస్తుందేమో అని తెగ కంగారు పడతాడు. కానీ చేతులు వాష్ చేసుకోడానికి అక్కడికి వెళుతుంది. ఆ హోటల్ లో అప్పు అనే వేరొక పనివాడు. మోనిత … Read more

Karthika Deepam: పాపం.. డాక్టర్ నుండి ఎంగిలి ప్లేటు తీసే పరిస్థితికి చేరుకున్న డాక్టర్ బాబు!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంట్లో ఆదిత్య ఎవరూ లేరు అని బాగా ఎమోషనల్ అవుతాడు. మరోవైపు మోనిత వెళ్లేదారిలో ప్రియమణి అడ్రస్ అడుగుతుండగా ఎవరు తెలియదు అని చెబుతారు. అదే దారిలో అటువైపు దీప వెనుక బాబు తో నడుచుకుంటూ వస్తుంది. కానీ మోనిత దీపను చూడకుండా తన ధ్యాసలో తాను ఉంటుంది. మరో వైపు హోటల్ లో పని చేయడానికి … Read more

Karthika Deepam : తాడికొండ గ్రామానికి చేరుకున్న ఆనందరావు, సౌందర్య.. జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న కార్తీక్?

Karthika Deepam : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్టులతో కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్స్ లో ఏమేమి హైలెట్స్ జరిగాయో తెలుసుకుందాం.. ఆనందరావు, సౌందర్య మనశ్శాంతి కోసం లగేజ్ సర్దుకొని బయటకు వెళ్తుంటారు. ఇంతలో గా కారులో మోనిత వచ్చి సౌందర్య ఇంటి ముందు కారు ఆపుతుంది. … Read more

Karthika Deepam : పిల్లల భోజనం కోసం హోటల్‌లో పని చేయడానికి సిద్ధమైన డాక్టర్ బాబు!

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్‌లో ఈ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు తినిపించాల్సిన భోజనం కింద పడిపోవడంతో కార్తీక్ పిల్లలకు ఎలాగైనా భోజనం చేయించాలని తెగ తాపత్రయపడతాడు. ఇంట్లో డబ్బులు లేకపోయేసరికి ఓ హోటల్ కు వెళ్లి అక్కడ ఆ హోటల్ యజమానిని డబ్బులు సాయంత్రంలోగా తెచ్చి ఇస్తానని బ్రతిమాలి భోజనం అడుగుతాడు. కానీ అతడు కార్తీక్ మాటలను అస్సలు పట్టించుకోడు. డబ్బు గురించి కార్తీక్ కు వివరిస్తాడు. … Read more

Join our WhatsApp Channel