Karthika Deepam: హిమఫై మండిపడ్డ జ్వాలా.. ఆటో నడుపుతున్న ప్రేమ్..?
Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో హిమ సౌర్య తో గడిపిన క్షణాలు అని గుర్తు చేసుకొని ఫోటోని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. హిమ పదే పదే జ్వాలా ఫొటోని చూస్తూ జ్వాలా మాట్లాడిన మాటలు అన్ని గుర్తు చేసుకుని హ్యాపీగా ఉంటుంది. ఇంతలో సౌందర్య అక్కడికి రావడంతో నేను … Read more