Karthika Deepam:హిమతో ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటున్న నిరూపమ్..బాధలో జ్వాలా..?
Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో జ్వాలా, సౌందర్య ల మధ్య ఫన్నీగా యుద్ధం జరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా సౌందర్యతో మాట్లాడుతూ మొన్న మీ మనవరాలు బొమ్మ గీయించారు కదా దాని సంగతి ఏంటి అని సౌందర్యను అడగగా అప్పుడు సౌందర్య ఆర్టిస్ట్ ఫోన్ తీయడం లేదు … Read more