Actress Meena : నా భర్త మృతి పై అసత్యాలు ఆపండి.. బాగోద్వేగాపూరితమైన లేఖ రాసిన మీనా?
Actress Meena : తెలుగు తమిళ భాషలలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన నటి మీనా భర్త విద్యాసాగర్ మరణ వార్త అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలోనే ఈమె తాను ఎంతగానో ప్రేమించిన భర్త మృతి చెందడంతో ఎంతో కృంగిపోతున్నారు. అయితే విద్యాసాగర్ మరణం గురించి సోషల్ మీడియాలో కట్టకథలు వెళ్లవెత్తుతున్నాయి.ఆయన మరణానికి కారణం పావురాలేనని పావురాల వల్ల ఇన్ఫెక్షన్ అధికమై చనిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని, … Read more