దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత పది రోజులుగా స్థిరంగా కొనసగాతున్నాయి. పది రోజుల క్రితం వరకు సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్న ఇంధన ధరలు… గత కొంత కాలంగా అనాగే ఉన్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండడంతో వాహన దారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర రూ. 96.71గా ఉంది. అయితే ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
- ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.5 చేరగా, లీటర్ డీజిల్ రూ. 104.75గా ఉంది.
- వైజాగ్లో లీటర్ పెట్రోల్ రూ. 119.98గా ఉండగా, లీటర్ డీజిల్ రూ. 105.63గా కొనసాగుతోంది.
- హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ. 105.47గా ఉంది.
- గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది.
Advertisement