Petrol price today: పది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రో, డీజిల్ ధరలు..!
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత పది రోజులుగా స్థిరంగా కొనసగాతున్నాయి. పది రోజుల క్రితం వరకు సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్న ఇంధన ధరలు… గత కొంత కాలంగా అనాగే ఉన్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండడంతో వాహన దారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర రూ. 96.71గా ఉంది. అయితే ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ … Read more