Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Petrol price today: పది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రో, డీజిల్ ధరలు..!

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత పది రోజులుగా స్థిరంగా కొనసగాతున్నాయి. పది రోజుల క్రితం వరకు సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్న ఇంధన ధరలు... గత కొంత కాలంగా అనాగే ఉన్న

By Vinod Kumar

Published on: April 15, 2022 6:10 AM

Updated on: April 15, 2022 1:21 PM

---Advertisement---

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత పది రోజులుగా స్థిరంగా కొనసగాతున్నాయి. పది రోజుల క్రితం వరకు సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్న ఇంధన ధరలు… గత కొంత కాలంగా అనాగే ఉన్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండడంతో వాహన దారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం లీటర్​ పెట్రోల్​ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర​ రూ. 96.71గా ఉంది. అయితే ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Petrol and diesel prices toay

Advertisement
  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.
  • గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.