Gold prices today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Updated on: April 15, 2022

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం 40 రూపాయలు తగ్గి రూ.54770 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా రూ.380 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.71,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.54,770 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది.

    Advertisement
  •  విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,770 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,100గా ఉంది.

  • వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,770 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది.

  • ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.54,770 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది.

    Advertisement
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,973 డాలర్లు పలుకుతోంది. వెండి ధర కూడా యథాయథంగా ఉంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.70 డాలర్లుగా ఉంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel