వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold prices today : పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు… ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

By Ramesh Babu

Published on: October 5, 2022 7:49 PM

Updated on: October 5, 2022 7:49 PM

Follow Us

Gold and silver prices on October 19th 2022

---Advertisement---

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.550 పెరిగి రూ.51,660గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,166 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.55 పెరిగి .అలాగే 22 క్యారెట్లకు బంగారం 10 గ్రాముల నిన్నటి ధరతో పోల్చితే రూ.500 పెరిగి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,350 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4,735  గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.50 పెరిగి. కిలో వెండి 10 గ్రాముల వెండి ధర రూ.667 ఉంది.  నిన్నటి ధరతో పోల్చితే రూ.618 పెరిగి. కిలో వెండి ప్రస్తుతం.రూ.66,700 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on October 5th 2022
Gold and silver prices on October 5th 2022

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750  కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,660గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500  వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ..51,660 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 వద్ద కొనసాగుతోంది.

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,660 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,800 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,660 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 గా ఉంది. కిలో వెండి ధర రూ.61,800 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,660 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,800 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,660 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,800 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Read Also : Gold prices today : పసిడి ప్రియులకు షాక్.. పెరిగి బంగారం, వెండి ధరలు… ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

, , , , ,

Join our WhatsApp Channel