HomeLatestGold prices today : పసిడి ప్రియులకు షాక్.. పెరిగి బంగారం, వెండి ధరలు... ఏపీ,...

Gold prices today : పసిడి ప్రియులకు షాక్.. పెరిగి బంగారం, వెండి ధరలు… ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.380 పెరిగి రూ.51,110గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5111 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.38 పెరిగి .అలాగే 22 క్యారెట్లకు బంగారం 10 గ్రాముల నిన్నటి ధరతో పోల్చితే రూ.350 పెరిగి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,850 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4685 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.35 పెరిగి. కిలో వెండి 10 గ్రాముల వెండి ధర రూ.625 ఉంది.  నిన్నటి ధరతో పోల్చితే రూ.500 పెరిగి. కిలో వెండి ప్రస్తుతం.రూ.62,500 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
 Gold and silver prices on October 4th 2022
Gold and silver prices on October 4th 2022

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050  కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ..46,850గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,250 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550వద్ద కొనసాగుతోంది.

Advertisement

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం,వెండి ధరలు ఎంతంటే?

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,110 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,500 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,110 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850గా ఉంది. కిలో వెండి ధర రూ.62,500 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,110 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,500 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,110 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,500 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా
హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Advertisement

Read Also : Gold prices today : గుడ్ న్యూస్.. పసిడి ప్రియులకు…మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular

Recent Comments