Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold Prices Today : భారీగా పెరిగిన బంగారం, వెండి.. ఎక్కడ ఎంతంటే?

Gold Prices Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.450 ప్రియమైంది. కేజీ వెండి రూ.వెయ్యి మేర పెరిగింది. ప్ర

By Vinod Kumar

Published on: April 12, 2022 6:21 AM

Updated on: April 12, 2022 1:53 PM

---Advertisement---

Gold Prices Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.450 ప్రియమైంది. కేజీ వెండి రూ.వెయ్యి మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్ లో  పది గ్రాముల బంగారం ధర రూ.54,200గా ఉంది. కిలో వెండి ధర రూ.70,000 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,000గా ఉంది.
  • వైజాగ్ లో10 గ్రాముల పుత్తడి ధర రూ.54,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,000 వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 10 గ్రాముల పసిడి ధర రూ.54,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,000 వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర భారీగా పెరిగింది. ఔన్సు బంగారం 14 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,958 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.21 డాలర్లుగా ఉంది.

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.