Horoscope Today : ఈ రాశుల వారికి బ్యాడ్ టైం నడుస్తుందట.. కొత్త చిక్కులు, అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం
Horoscope Today: Astrological prediction for October : ప్రస్తుత కంప్యూటర్ యుగంలోనూ రాశి ఫలాలు, జాతకాలను నమ్మే వారు అధిక సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెల్లారితే ఏం జరుగుతుందోనని వారు ఆరాట పడుతుంటారు. అందుకోసం తమ ఈరోజు ఎలా గడుస్తుందోనని ఉదయం గానే టీవీ లేదా క్యాలెండర్ లో తమ రాశిఫలాలను చూస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు భవిష్యత్ గురించి అధికంగా భయపడుతుంటారని తెలుస్తోంది. నక్షత్రాలు, గ్రహాలు, గడియలు, రాహు కేతువుల ప్రభావాన్ని పూర్తిగా విశ్వసిస్తుంటారు. భవిష్యత్తు … Read more