Aadharam Movie : ‘ఆధారం’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..
aadharam movie first look poster launch : లవ్ & క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఆధారం’ కొత్త పోస్టర్ విడుదల అయింది. సూర్య భరత్ చంద్ర, రేణు శ్రీ, నిరోషా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపి పోలవరపు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ లో సినీప్రముఖుల సమక్షంలో ఆధారం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వల్లూరిపల్లి వెంకట్రావు గారి వారసురాలు … Read more