Covid Vaccine Prices : కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా ధరలపై DCGI కీలక నిర్ణయం.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Covishield Covaxin Prices : కరోనా వైరస్ కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సింగిల్ డోస్ టీకాలు పూర్తి కాగా.. ఇతర రాష్ట్రాల్లోనూ కొవిడ్ డబుల్ డోస్‌లు వంద శాతానికి చేరనున్నాయి. ఇండియాలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలతో పాటు కొన్ని కంపెనీల కరోనా టీకాల డోసులు పంపిణీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను … Read more