Samantha : చైతూతో బ్రేకప్.. సోలోగా ఉండే సమంత మకాం ఇకపై అక్కడేనంట!
samantha naga chaitanya divorce reason : అందమైన టాలీవుడ్ జంట.. అన్యోన జంటగా ఎందరికో ఆదర్శంగా నిలిచిన నాగచైతన్య, సమంత. ఊహించిన రీతిలో ఈ లవ్‌లీ కపుల్ తమ వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేశారు. అక్టోబర్ 2న సమంత, నాగచైతన్యలు డివోర్స్ తీసుకున్నట్టు ప్రకటించారు. ఇద్దరూ ఒకే మెసేజ్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. ఈ వార్తను ఒక అక్కినేని అభిమానులను మాత్రమే కాదు.. సమంత ఫ్యాన్స్ సహా చై-సామ్ అందరూ జీర్ణించుకోలేకపోయారు. … Read more