Samantha : క్షమించరాని తప్పులు చేసిన చైతూ.. సామ్ ఫ్యాషన్ డిజైనర్ సంచలన కామెంట్స్.. అందుకే విడిపోయారట!
Samantha Preetham Jukalker Comments : టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సామ్ చై విడాకుల అంశంపై నేటికి ఇంకా చర్చ జరుగుతోంది. డివోర్స్ అనంతరం రోజుకో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తప్పు నీదంటే నీదని ఒకరిపైఒకరు నిందలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సామ్ చై పెళ్లయ్యాక తెలుగు చిత్ర పరిశ్రమలోనే క్యూటెస్ట్ కపుల్‌గా పేరొందిన ఈ జంట కేవలం నాలుగేళ్లలోనే విడిపోతారని ఎవరూ ఊహించలేదట. ఈ విషయం తెలియడంతో అభిమానులు, ఫిలిం ఇండస్ట్రీ ఒకింత నిరాశకు గురయ్యారని తెలిసింది. … Read more