Prakash Raj : మోడీ పర్యటనపై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్.. చూసి నేర్చుకోవాలంటూ కామెంట్స్!

prakash-raj-shocking-comments-on-modi-visiting

Prakash Raj : భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో భాగంగా నేడు రేపు హైదరాబాదులో పర్యటించనున్నారు. హైదరాబాద్ రానున్న నరేంద్ర మోడీ పర్యటనపై నటుడు ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ టీఆర్ఎస్ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మోడీ పర్యటనలో భాగంగా ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో అద్భుతమైన పాలన జరుగుతుందని తెలియజేస్తూనే హైదరాబాద్ కి వస్తున్నటువంటి నాయకుడికి ప్రకాశ్​ … Read more

Prakash Raj: కారుతో కలిసి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న నటుడు ప్రకాష్ రాజ్…?

Prakash Raj:నటుడిగా దక్షిణాది సినిమాల్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని విశేషమైన ప్రేక్షకాదరణ పొందిన నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటక రాజకీయాలలో కూడా పోటీ చేసి ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా గెలుపోటములతో ప్రమేయం లేకుండా రాజకీయాలలో కొనసాగాలని ప్రయత్నిస్తున్న ప్రకాష్ రాజ్ త్వరలోనే కెసిఆర్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే కేసీఆర్ తన పార్టీని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆయన కూడా తన పార్టీలో కొనసాగాలని ప్రయత్నాలు … Read more

Maa Elections 2021 : ఈ ట్విస్టులేంటి?.. అసలు ‘మా’ ఎన్నికలు సజావుగా జరిగాయా?

Big Twists in Maa Elections

Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇటీవల జరిగి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. మంచు విష్ణుకి ప్రత్యర్థిగా నిలబడిన ప్రకాశ్ రాజ్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు. అందుకు కారణం లేకపోలేదు. ప్రకాశ్ రాజే కాదు.. ఈ ఎన్నికలు గమనించిన వారందరికీ కూడా ఏదో జరిగిందనే అనుమానం అయితే ఉంది. నాన్ లోకల్ ఇష్యూ‌తో ప్రకాశ్ రాజ్‌ ఓడిపోయాడని అంతా అనుకుంటున్నారు. కానీ ప్రకాశ్ రాజ్ రివీల్ చేస్తున్న ఆధారాలను … Read more

MAA Elections 2021 Results : ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపు

Manchu Vishnu Win Highest Majority

MAA Elections 2021 Results : నువ్వానేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగిన మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు. ఆది నుంచి ఆధిక్యంలో దూసుకెళ్లిన విష్ణు ప్రకాశ్ రాజ్ పై అధ్యక్షుడిగా గెలుపొందారు. కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య గట్టి పోటీ సాగింది. రెండు ప్యాన్సల్స్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. అభ్యర్థుల్లో విష్ణు ప్యానెల్ నుంచి బాబుమోహన్ ఓడిపోయారు. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ గెలిచాడు. మంచు … Read more

MAA Elections 2021 Results : రామరావణ యుద్ధంలా ఉందన్న మోహన్ బాబు

MAA Elections 2021 Results

MAA Elections 2021 Results : తెలుగు సినీపరిశ్రమలో మా ఎన్నికలు వాడివేడీగా కొనసాగుతున్నాయి. నువ్వానేనా అన్నట్టుగా మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ పోటీపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మా ఎన్నికలు రావరావణ యుద్ధంలా తలపిస్తందని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్నారు. విష్ణు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని ఆయన ఆకాంక్షించారు. మా సభ్యుల ఆశీస్సులు విష్ణుకు ఉన్నాయన్నారు. 883 మంది సభ్యుల బలమే నా బలమని చెప్పారు. మరోవైపు ఓటేసేందుకు ఢిల్లీ నుంచి నటి జయప్రద వచ్చారు. ఈ … Read more

Join our WhatsApp Channel