వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

TS Edcet : తెలంగాణ ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల.. ఎప్పటి వరకో తెలుసా?

telangana-edcet-schedule-released

TS Edcet : తెలంగాణలో బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్ సెట్ షెడ్యూల్ ను విడుదల చేశాకు ఎడ్ సెట్ కన్వీనర్ ఎ. రామకృష్ణ. అయితే ఈ నెల 7వ తేదీ నుంచి జూన్ 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించుబోతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా దరఖాస్తులు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీలు రూ.450, ఇతరులు రూ.650 చెల్లించాలని సూచించారు. అయితే ఈ సమయంలో కట్టలేని వారు రూ.250 ఆలస్య రుసుముతో జులై 1 … Read more

Samanatha Naga Chaitanya : సామ్, చై మళ్లీ కలవబోతున్నారు.. రీల్ లైఫ్ కోసమా.. రియల్ లైఫ్ కోసమా!

Samanatha Naga Chaitanya :

Samanatha Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకొని చాలా రోజులు గడుస్తున్నా.. వారి అభిమానులు మాత్రం ఈ వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వారకు వారు మళ్లీ కలుస్తారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వీటిపై ఇటు సామ్ కానీ, అటు చై కానీ ఏనాడు స్పందించలేదు. కానీ తాజాగా మాత్రం వారిద్దరూ మళ్లీ కలబోతున్నారనే వార్తలు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. … Read more

Trivikram Srinivas : డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ట్రాఫిక్ పోలీసుల ఫైన్.. ఎందుకో తెలుసా?

director trivikram

Trivikram Srinivas  : డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అయితే అదే దారిలో వెళ్తున్న మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుని ఆపారు. ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి జరిమానా విధించారు. ఆ సమయంలో త్రివిక్రమ్ కారులోనే ఉన్నారు. వాహనాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగించాలని కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం … Read more

ECIL Recruitment : నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండానే ECIL లో 1625 ఉద్యోగాలు!

ECIL Recruitment

ECIL Recruitment : హైదరాదాబ్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) నిరుద్యోగులకు శభవార్తను అందించింది. రాత పరీక్ష లేకుండానే ఆ సంస్థలో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రకటన ఆధారంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1625 జూనియర్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైంది. అయితే ఈ పోస్టులను రాత పరీక్ష లేకుండానే … Read more

Banjra Hills Pub Case : పబ్‌కి వచ్చిన వాళ్లందరిదీ తప్పనడం కరెక్ట్ కాదంటూ నటి ఆవేదన

Banjra Hills Pub Case : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పబ్ కేసులో పలువురు ప్రముఖులు ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్కడ ఉన్న వారందరిదీ తప్పనడం మాత్రం కరెక్ట్ కాదంటూ షార్ట్ ఫిల్మ్ నటి కల్లపు కుషితా అన్నారు. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం తమకు అస్సలు తెలియదని చెప్పింది. అంతే కాదు అసలు అక్కడ డ్రగ్స్ సరఫరా జరుగుతుందని తెలిస్తే వెళ్లే వాల్లమే కాదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె ఓ … Read more

AP Amaravati : పదో తరగతి తెలుగు పుస్తకం నుండి అమరావతి పాఠం తొలగింపు..!

AP Amaravati : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి తెలుగు పుస్తకం నుంచి అమరావతి పాఠాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను విద్యాశాఖ ఆయా పాఠశాలకు పంపించింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకాన్ని ముద్రించారు. ఇతివృత్తం , సాంస్కృతిక వైభవం కింద అమరావతి పాఠ్యాంశం ఉండేది. అమరావతి చరిత్ర నుండి పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్్ రాజధానికి ఎంపిక కావడం వరకు… అందులో పొందుపరిచారు. నిర్మాణ విషయాలూ అందులో వివరించారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ … Read more

Petrol Prices Today : మళ్లీ బాదుడు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 14 రోజుల్లో 12సార్లు పెంపు..!

Petrol Prices Today

Petrol Prices Today : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు పెట్రోల్, డీజిల్ లీటరుకు 40 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గత 14 రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది 12వ సారి. మార్చి 22 నుండి ఏప్రిల్ 4 వరకు 14 రోజుల్లో 12 సార్లు ధరలను పెంచాయి సంస్థలు. 2 వారాల్లో టరు పెట్రోల్ పై రూ.8లకు … Read more

Gold Prices Today : స్థిరంగా బంగారం ధరలు.. తెలంగాణ, ఏపీలో ఎంతో తెలుసా?

Gold Prices Today

Gold Prices Today : భారత దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ధరలు పెరగడం కానీ తగ్గడం కానీ జరగలేదు. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.53,240గా ఉంది. వెండి ధర సైతం యథాతథంగా కొనసాగుతోంది. కిలో వెండి రూ.68,430 లుగా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Zodiac Signs : మిథున రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే..!

Zodiac Signs : 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి శని భాగ్య స్థానానికి వస్తున్నాడు. గురువు కన్య రాశిలోకి, కుజుడు భాగ్య స్థానంలో వెళ్తున్నాడు. ఈ విధంగా ప్రధాన గ్రహాల వల్ల ఎక్కువ శుభ ఫలితాలు తక్కువ ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు, ధన లాభం కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే శుభకార్యాల కోసం ఎక్కువ మొత్తంలో మీరు ఖర్చులు చేయబోతున్నారు. … Read more

Ziziphus Oenoplia : పరికి పండ్లు ఎప్పుడైనా తిన్నారా? చెట్టుంతా ఔషధాల గని.. సర్వరోగనివారిణి..!

Ziziphus Oenoplia : Pariki Chettu health benefits in telugu, You Must Know These Facts

Ziziphus Oenoplia : పరికి చెట్టు..(Ziziphus Oenoplia) అదేనండీ.. పరికి కంప చెట్టు.. పరికి కాయలు, పరికి పండ్లు.. (Pariki Chettu) అని చిన్నప్పుడు వినే ఉంటారు. ఇంతకీ ఈ చెట్లను చూస్తే ఏదో పిచ్చి కంప చెట్లలా కనిపిస్తుంది కానీ, ఇందులోనే ఔషధ గుణాల గురించి తెలిస్తే.. అసలే వదిలిపెట్టరు.. వెంటనే ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటారు. ఈ చెట్టుంతా ఔషధాల గని.. ఎలాంటి రోగమైన తోకమూడవాల్సిందే.. సాధారణంగా గ్రామాల్లోని పోలాల్లో ఎక్కువగా కనిపించే ఈ కంప చెట్టు … Read more

Join our WhatsApp Channel