Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Actress Priyanka Jaywalkkar : యంగ్ క్రికెటర్‌కు, నటి ప్రియాంక జవాల్కర్‌కు మధ్య సంబంధమేంటి?

Actress Priyanka Jaywalkkar : క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య స్నేహం, ప్రేమ, పెళ్లిళ్లు మనం చాలానే చూస్తుంటాం. ఏదో ఒక ఈవెంట్ లేదా యాడ్స్ లో నటిస్తున్నప్పుడు కలుసుకో

By Vinod Kumar

Published on: April 5, 2022 2:56 PM

Updated on: April 5, 2022 8:04 PM

Actress Priyanka Jaywalkkar

---Advertisement---

Actress Priyanka Jaywalkkar : క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య స్నేహం, ప్రేమ, పెళ్లిళ్లు మనం చాలానే చూస్తుంటాం. ఏదో ఒక ఈవెంట్ లేదా యాడ్స్ లో నటిస్తున్నప్పుడు కలుసుకోగా… వారి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారుతుండటం మనం చూస్తూనే ఉంటాం. అలాగే విరాట్​ కోహ్లీ, అనుష్క కలిశారు.

తాజాగా ఓ యంగ్​ క్రికెటర్ వెంకటేశ్​ అయ్యర్​​, టాలీవుడ్​ హీరోయిన్​ ప్రియాంక జవాల్కర్​తో ప్రేమాయణానికి సిద్ధమయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత ఉంది.. అందరూ ఇలా ఎందుకు అనుకుంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకొని ఒక ఫొటోను షేర్ చూసింది. ఈ ఫొటోకు క్రికెటర్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్ చేయగా… ప్రియాంక ఎవరు నువ్వా అంటూ రిప్లై ఇచ్చింది. అయితే ఈ కామెంట్లు చూసిన వారంతా… వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై వారిద్దరిలోఎవరో ఒకరు స్పందిస్తే తప్ప మనకు విషయం తెలియదు.

Read Also : Shankar Ram Charan : పొలిటిషియన్ లుక్‌లో సైకిల్‌పై రామ్ చరణ్.. ఫొటో లీక్..!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.