వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Youtube Channels Block : 22 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం.. ఇండియావే 18!

Youtube channels Block

Youtube Channels Block : భారత్​పై దుష్ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ ఛానెళ్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్​ చేసింది. అయితే ఇందులో 18 భారదేశానికి సంబంధించినవి కాగా… 4 న్యూస్ ఛానెళ్లు పాకిస్థాన్ కి చెందినవని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ స్పష్టం చేసింది. భారత జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్​కు సంబంధించి ఇవి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించింది. వీటితో పాటు మూడు ట్విట్టర్ ఖాతాలు, ఓ … Read more

Actress Priyanka Jaywalkkar : యంగ్ క్రికెటర్‌కు, నటి ప్రియాంక జవాల్కర్‌కు మధ్య సంబంధమేంటి?

Actress Priyanka Jaywalkkar

Actress Priyanka Jaywalkkar : క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య స్నేహం, ప్రేమ, పెళ్లిళ్లు మనం చాలానే చూస్తుంటాం. ఏదో ఒక ఈవెంట్ లేదా యాడ్స్ లో నటిస్తున్నప్పుడు కలుసుకోగా… వారి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారుతుండటం మనం చూస్తూనే ఉంటాం. అలాగే విరాట్​ కోహ్లీ, అనుష్క కలిశారు. తాజాగా ఓ యంగ్​ క్రికెటర్ వెంకటేశ్​ అయ్యర్​​, టాలీవుడ్​ హీరోయిన్​ ప్రియాంక జవాల్కర్​తో ప్రేమాయణానికి సిద్ధమయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత ఉంది.. అందరూ ఇలా … Read more

New Movie Updates : ఈవారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలేంటో తెలుసా?

upcoming-telugu-movies-will-be-released-in-theatres-and-ott-this-week

New Movie Updates : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన పాల్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ రెండో వారమూ బాక్సాఫీసు కళకళలాడుతోంది. అయితే ఈ క్రమంలో ఈ వారం అటు థియేటర్ లలోనే ఓటీటీలోనూ ఏ ఏ సినిమాలు విడుదల కాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. యువ కథానాయకుడు వరుణ్ తేజ్ నటించిన గని సినిమా, వర్మ డైరెక్ట్ చేసిన మమా ఇష్టం(డేంజరస్), అలాగే స్టాండప్ రాహుల్ … Read more

Weather Report : రాష్ట్రంలో నేడు, రేపు వడగళ్ల వానలు.. బయటకు రావొద్దంటూ సూచన!

rain-forecast-and-weather-update-in-telnagan

Weather Report : తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలందరినీ చాలా జాగ్రత్తగా ఉండలాని.. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని తెలిపింది. ఎందుకంటే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధ వారాల్లో వడగళ్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని, పొడి గాలులు వీస్తున్నాయని … Read more

RRR World Record : మోస్ట్ పాపులర్ వరల్ట్ టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఆర్ఆర్ఆర్!

RRR World Record

RRR World Record : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్​ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అనేక రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్​ చేసిన ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ అంతర్జాతీయ మూవీ డేటా బేస్​ సంస్థలో (ఐఎండీబీ) మోస్ట్​ పాపులర్​ లిస్ట్​లో … Read more

Property Tax : ఆస్తి పన్నులో 5 శాతం రాయితీ.. ఎప్పటి వరకంటే?

Property Tax

Property Tax : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించే వారికి 5 శాతం పన్ను రాయితీని వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేశారు. పురపాలక శాఖ డైరెక్టర్‌ పరిధిలోని 128 పురపాలక సంఘాలు, 13 నగరపాలక సంస్థల్లో ఈ నెల 30లోపు చెల్లించేవారికి ఎర్లీబర్డ్‌ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు … Read more

Petrol Prices Today : మళ్లీ పెట్రో బాదుడు.. తగ్గేదెలే అంటున్న చమురు సంస్థలు!

Petrol Prices Today

Petrol Prices Today : పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 15 రోజుల్లో 13 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం సామాన్య ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 80 పైసల చొప్పున పెంచుతూ చమురు పంపిణీ సంస్థలు మరోసారి నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ప్రస్తుతం దిల్లీలో పెట్రోల్ ధర రూ.104.61కు చేరగా.. డీజిల్ ధర రూ.95.87కు పెరిగింది. ముంబయిలో పెట్రోల్ ధర 84 … Read more

Banjara Hills Pub Case : పబ్ కేసులో నా పేరెలా బయటకొచ్చిందో తెలీదంటూ అశోక్ గల్లా కామెంట్స్..!

Banjara Hills Pub Case

Banjara Hills Pub Case : హైదరాబాద్ బంజారాహిల్స్ పబ్ కేసులో నా పేరెలా బయటకొచ్చిందో నాకే తెలియదంటూ అశోక్ గల్లా అన్నారు. పబ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు జరిగిన రోజు రాత్రి తాను ఇంట్లోనే హాయిగా నిద్రపోయినట్లు వివరించారు. అంతే కాదు నడుము నొప్పి రావడం వల్ల ఫిజియోథెరఫీ చేయించుకున్నట్లు స్పష్టం చేశాడు. అందుకే హాయిగా నిద్రపోయానని వివరించాడు. ఉదయం లేచే సరికి టాస్క్‌ ఫోర్స్‌ దాడి చేసిన ఆ పబ్‌ రేవ్‌ … Read more

Zodiac Signs : కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే..!

Zodiac Signs

Zodiac Signs : 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి గ్రహచార పలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన గ్రహాలైన గురువు, రాహు, కేతు, శని సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ఈ నెలంతా ఎక్కువగా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. చాలా తక్కువ మొత్తంలో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికలు చేసుకొని పనులు చేసుకోవడం వల్ల అధిక మొత్తంలో లాభాలను … Read more

Gold Prices Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Gold Prices Today

Gold Prices Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. సోమవారంతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.80 ప్రియమైంది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి రూ.110 మేర పడిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.53,140గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.68,430 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర … Read more

Join our WhatsApp Channel