వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

RRR Nizam Collections : నైజాంలో వెయ్యి కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్.. వామ్మో!

RRR Nizam Collections

RRR Nizam Collections : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​, మెగా పవర్ స్టార్ రామ్ ​చరణ్​ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు ముందు గర్జిస్తూ అడ్డొచ్చినా పాత రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ.. కుంభస్థలాన్ని బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.900కోట్లకు పైగా కలెక్షన్లను అందుకున్న ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.330కోట్లకు పైగా వసూలు చేసినట్లు … Read more

Samantha Naga Chaitanya : చైతూ, సామ్ కలిసిపోవడం ఖాయమేనట… అందుకు ఇదే నిదర్శనం!

Samantha Naga Chaitanya

Samantha Naga Chaitanya : సమంత నాగ చైతన్యల జోడీ అంటే ఇష్టపడని వాళ్లుండరు. వారిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే షూటింగ్ లోనే వారి ప్రేమ ప్రారంభమైంది. చాలా ఏళ్ల పాటు సాగిన వారి ప్రేమ రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఒక్కటైంది. కానీ అనుకోకుండా కొన్నేళ్లలోనే వాళ్లు విడాకులు తీసుకోవడం కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులను షాక్ కి గురి చేసింది. అయితే విడాకుల తర్వాత నుంచి హీరోయిన్​ సమంత, … Read more

Petrol Prices Today : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 16 రోజుల్లో 14 సార్లు పెంపు.. ఎక్కడెంతో తెలుసా?

petrol-and-diesel-price-today-3

Petrol Prices Today : పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 16 రోజుల వ్యవధిలోనే మొత్తం 14 సార్లు పెట్రో, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి చమురు సంస్థలు. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు మరో 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41కు చేరగా.. డీజిల్ ధర రూ.96.67కు పెరిగింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.120.51కు … Read more

Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం.. ఎంతో తెలుసా?

Gold Price Today : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మంగళ వారం ధరలతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం సుమారు రూ.140 తగ్గింది. వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి దాదాపు రూ.670 మేర దిగొచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53,000గా … Read more

Zodiac Signs : సింహ రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే..!

leo-zodaic-sign-april-month-horoscope-2022

Zodiac Signs : 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో సింహ రాశి వారికి గ్రహచార పలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన గ్రహాలైన గురువు, రాహు, కేతు, శని సంచారం వల్ల సింహ రాశి వారికి ఈ నెలంతా ఎక్కువగా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. చాలా తక్కువ మొత్తంలో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లు కచ్చితంగా విజయం సాధఇంచే అవకాశం కనిపిస్తోంది. అంతే కాకుండా ప్రతి విషయంలోనూ శ్రద్ధ వహిస్తూ… … Read more

Samantha Yashoda : అక్కినేని బ్రదర్స్‌తో సమంత ‘యశోద’ సవాల్.. తగ్గేదేలే సామ్..!

Samantha Yashoda : Samantha Ruth Prabhu's Yashoda Movie to release on August 12

Samantha Yashoda : సమంత విడాకుల తర్వాత ఫుల్ బిజీగా లైఫ్ లీడ్ చేస్తోంది. వరుస ఆఫర్లతో పాన్ ఇండియా మూవీలతో దూసుకెళ్తోంది. ప్రేమ వివాహంతో ఒకటైన నాగచైతన్య, సమంత జంట.. ఏడేళ్ల ప్రేమకు, 4ఏళ్ల వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేసి.. 2021 అక్టోబర్ 2న విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో బ్రేకప్ అనంతరం సామ్ తన లైఫ్ పై ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. అదే … Read more

Samantha Majili : చైతూతో ఆ మూడేళ్ల ‘మజ్లీ’ని గుర్తు చేసుకున్న సమంత.. ఫ్యాన్స్ రియాక్షన్..!

Samantha Majili : Samantha Ruth Prabhu Shares Post featuring Naga Chaitanya photo on 3 years of majili movie release

Samantha Majili : సమంత.. నాగచైతన్య.. ముచ్చటైన జంట.. వీరిద్దరూ చిలుకా గోరింకల్లా చిరకాలం కలిసి ఉండాలని అభిమానులు సహా వారిద్దరిని అభిమానించే ప్రతిఒక్కరూ కోరుకున్నారు.. కానీ, సామ్, చైతూలు ఊహించని విధంగా విడాకులతో తమ మూడు ముళ్ల బంధాన్ని ముగించారు. ఇప్పటికీ సామ్, చైతూలు విడిపోయారనే విషయాన్ని జీర్ణించుకోలేని వారు ఎందరో ఉన్నారు.. దేవుడి దయ వల్ల మళ్లీ ఈ జంట ఒక్కటైతే బాగుండూ అని కోరుకునేవారు లేకపోలేదు. ఇద్దరూ విడిపోయాక ఎవరికి వారు తమ … Read more

Shankar Ram Charan : పొలిటిషియన్ లుక్‌లో సైకిల్‌పై రామ్ చరణ్.. ఫొటో లీక్..!

Shankar Ram Charan : Mega Power Star Ram Charan First Look Leaked from Shankar Movie

Shankar Ram Charan : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త మూవీకి సంబంధించి ఫొటో లీక్ అయింది. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ మూవీ చెర్రీ రాజకీయనేతగా కనిపించనున్నాడు. తెల్ల చొక్కా, పంచ ధరించి సైకిల్ పై చెర్రీ వెళ్తున్న ఫస్ట్ లుక్ లీక్ అయింది. సోషల్ మీడియాలో ఇదే ఫొటో వైరల్ అవుతోంది. ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీసు … Read more

CM Jagan : ఏపీ సీఎం జగన్ గొప్ప మనస్సు.. కాన్వాయ్ ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు..!

CM Jagan : Ys Jagan mohan Reddy Stops Convoy to let Ambulance to pass

CM Jagan : ఏపీ సీఎం జగన్ గొప్ప మనస్సును చాటుకున్నారు. కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎదురుచొచ్చిన అంబులెన్స్ కు దారిచ్చి మంచి మనస్సును చాటుకున్నారు. ఏపీ ప్రజలందరికి సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద సీఎం జగన్ కాన్వాయ్ వెళ్తుండగా మధ్యలో 108 వాహనం వచ్చింది. సీఎం ఢిల్లీ వెళ్లేందుకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. అదే సమయంలో గన్నవరం నుంచి విజయవాడ వైపు 108 వాహనం వచ్చింది. … Read more

Entrance Exams Schedule : ఈ సంవత్సరంలో నిర్వహించబోయే ప్రవేశ పరీక్షల షెడ్యూల్..!

Entrance Exams Schedule

Entrance Exams Schedule : 2022-2023 విద్యా సంవత్సరానికి వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్​ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, వ్యవసాయ, పార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్‌) ను జులై 4 నుంచి జులై 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎల్ఎల్​బీ ప్రవేశాల కోసం లాసెట్, బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం పీజీ ఎల్‌సెట్‌ పరీక్షను జులై 13న నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది అంతే కాకుండా ఎంటెక్, ఎంఫార్మసీ … Read more

Join our WhatsApp Channel