వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Weekly Horoscope : ఈ వారం అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టొచ్చు.. ఏయే రాశుల వారికి అదృష్టం ఎలా రాబోతుందంటే?

Weekly Horoscope April 3 to April 9 : Your luck for this week, see which signs have luck for them

Weekly Horoscope : ఈ వారం అదృష్ట లక్ష్మి ఏ క్షణమైనా మీ తలుపు తట్టొచ్చు.. ఏయే రాశుల వారికి అదృష్టం ఎలా రాబోతుందో తెలుసా? 12 రాశుల వారికి ఈ వారంలో కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అదృష్ట లక్ష్మిని సొంతం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఫలితంగా ద్వాదశి రాశులవారు అనేక మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. అలాగే మిశ్రమ ఫలితాలు కూడా పొందే వీలుంది. ఏయే రాశుల్లో ఎవరికి ఈ వారం … Read more

Actress Hema Reaction : నా పేరు బద్నాం చేస్తున్నారంటూ హేమ షాకింగ్ కామెంట్స్..!

Actress Hema Reaction

Actress Hema Reaction : హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో గత రాత్రి రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో జరిగిన పోలీసుల దాడి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆదివారం రాత్రి 2.30 నిమిషాలకు ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ బయట పడ్డాయి. అయితే ఈ కేసుకు సంబంధించి పలువురు ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్లలో నిహారికతో పాటు ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నటి హేమ కూడా … Read more

Banjara Hills Pub Case : పబ్ కేసుపై నాగబాబు స్పందన.. ఏమన్నారో తెలుసా?

Banjara Hills Pub Case : గత రాత్రి హైదారాబాద్ లోని బంజారాహిల్స్ లో ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లేట్ నైట్ కేసులో పలువురు సినీ ప్రముఖులు పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే కేసులో నటి నిహారికను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయంపై ఆమె, ఆమె తండ్రి నాగబాబు స్పందించారు. అయితే ఈ కేసులో తన కుమార్తె నిహారిక క్లియర్ అని చెప్పారు. ఇందులో నిహారిక తప్పు ఏం … Read more

Niharika Pub Case : బంజారాహిల్స్ పబ్ కేసులో ప్రముఖులు.. నిహారికకు పోలీసుల నోటీసులు!

Niharika in Pub Case : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 144 మంది పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పోలీసులకు పట్టు బడిన సినీ ప్రముఖుల్లో బిగ్ బాస్ విన్నర్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ నిహారిక కూడా ఉన్నారు. అయితే నిహారికకు పోలీసులు నోటీసులు ఇచ్చి పంపివేశారు. అలాగే పబ్ లో మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా … Read more

Hyderabad Metro : మరింత వేగంతో పరుగులు పెట్టబోతున్న హైదరాబాద్ మెట్రో రైళ్లు..!

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణ సమయం మరింత తగ్గనున్నట్లు మెట్రో కమిషనర్ ఎండీ తెలిపారు. ఈరోజు నుంచి మెట్రో రైళ్లు మరింత వేగంగా వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పుడున్న వేగం కంటే మరో 10 కిలో మీటర్ల అదనపు వేగంతో వెళ్లేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ నుంచి అనుమతి లభించింది. గత నెలలో కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు భాగ్య నగర మెట్రో రైళ్లను పరిశీలించారు. రైళ్ల వేగం, … Read more

Sai Pallavi Latest Pics : కూలీగా మారిన హీరోయిన్ సాయి పల్లవి.. ఏం చేసిందో తెలుసా?

heroine-sai-pallavi-latest-photos-viral

Sai Pallavi Latest Pics : తెలుగు, తమిళ్, మలయాళ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం అభినయంతో వరసు అవకాశాలు దక్కించుకుంటూ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుందీ అందాల ముద్దుగుమ్మ. భిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంది. అయితే తాజాగా ఆమె కూలీగా మారి పొలంలోకి అడుగు పెట్టింది. దీంతో అక్కడే ఉన్న మహిళా కూలీలందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శారీరకం అందంతో … Read more

High Temperature : భానుడి భగభగ… బయటకొస్తే మాడిపోవాల్సిందే!

High Temperature

High Temperature : తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గమంటున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 43.2 డిగ్రీలు దాటుతుండటంతో జనం ఇండ్ల నుంచి బయటకొచ్చేందుకు జంకుతున్నారు. వేడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. మార్చి నెలలోనే మే లో ఉన్నంత ఎండలు ఉంటున్నాయి. శుక్ర, శని వారాల్లో కూడా ఎండలు విపరీతంగా కాశాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు మండిపోతున్నాడు. అయితే ఆది, సోమ వారాల్లో కూడా వేడి గాలులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ … Read more

Raids On Pub : పబ్ పై పోలీసుల దాడులు.. అదుపులో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్!

Raids On Pub : హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ పై పోలీసులు దాడి చేశారు. అక్కడ జరుగుతున్న రేవ్ పార్టీని భగ్నం చేశారు. సమయానికి మించి పార్టీని కొనసాగించడంతో పాటు రేవ్ పార్టీని నిర్వహిస్తుండటంతో… మొత్తం 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పబ్ యజమానులతో పాటు 19 మంది సిబ్బంది, 99 మంది యువకులు, 39 మంది యువతులు ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో బిగ్ వాస్ విన్నర్, … Read more

Petrol Prices Today : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. హైదరాబాద్ లో ఎంతో తెలుసా?

Petrol Prices Today

Petrol Prices Today : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గడిచిన 13 రోజుల్లోనే 11 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను 80 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో పెట్రోల్ ధర రూ.103.41కు చేరగా.. డీజిల్ ధర రూ.94.67కు పెరిగింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.118.41కు ఎగబాకింది. లీటర్ … Read more

Zodiac Signs : వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే..!

Zodiac Signs

Zodiac Signs : 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి తొమ్మిది గ్రహాలు తమ తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. అయితే వీటి సంచారం వల్ల 70 శాతం శుభ ఫలితాలు, 30 శాతం ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శని గ్రహం వల్ల వీరికి చక్కటి అనుకూల ఫలితాలున్నాయని తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగానే ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దూర ప్రాంతంలో ఉద్యోగం … Read more

Join our WhatsApp Channel