Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Trivikram Srinivas : డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ట్రాఫిక్ పోలీసుల ఫైన్.. ఎందుకో తెలుసా?

Trivikram Srinivas : డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చే

By Vinod Kumar

Published on: April 4, 2022 2:31 PM

Updated on: April 4, 2022 9:05 PM

director trivikram

---Advertisement---

Trivikram Srinivas  : డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అయితే అదే దారిలో వెళ్తున్న మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుని ఆపారు. ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి జరిమానా విధించారు. ఆ సమయంలో త్రివిక్రమ్ కారులోనే ఉన్నారు. వాహనాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగించాలని కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

అయినప్పటికీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. ఈయన ఒక్కడిదే కాదు అలా బ్లాక్ ఫిల్ములు ఉన్న చాలా వాహనాలకు జరిమానా విధిస్తున్నారు ఈ క్రమంలోనే ఇటీవల మంచు మనోజ్, జూనియర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగించి ఫైన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Advertisement

Read Also : 

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :