Trivikram Srinivas : డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ట్రాఫిక్ పోలీసుల ఫైన్.. ఎందుకో తెలుసా?
Trivikram Srinivas : డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అయితే అదే దారిలో వెళ్తున్న మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుని ఆపారు. ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి జరిమానా విధించారు. ఆ సమయంలో త్రివిక్రమ్ కారులోనే ఉన్నారు. వాహనాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగించాలని కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం … Read more