వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Rain in hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం.. పొంగుతున్న డ్రైనేజీలు!

Rain in hyderabad: హైదరాబాద్ లో ని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురరు గాలులతో కూడాన వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు విరిగిపోయాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మారేడ్ పల్లి, చిలకలగూడ, బోయిన్ పల్లి, తిరుమల గిరి, అల్వాల్, బేగంపేట్, సైదాబాద్, చంపాపేట, సరూర్ నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, దిల్ సఖ్ నగర్, నాగోల్, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్, తుర్కయంజాల్, పెద్ద అంబర్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్ … Read more

Elon musk: ఎలన్ మస్క్ కే ఆఫర్ ఇచ్చిన రైతు.. ట్విట్టర్ ఆఫీస్ ను షిప్ట్ చేస్తాడా!

Elon musk: ఎలన్ మస్క్ ఏది అనుకున్నా కచ్చితంగా చేసి తీరతారు. ట్విట్టర్ ను కొనాలని మస్క్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అలాగే చివరికి దానిని చేజిక్కించుకున్నాడు. ఈ ప్రపంచ కుబేరుడు ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తోంది. ట్విట్టర్ లో ఆ మార్పులు చేస్తాడట.. ఈ ఫీచర్లు తీసుకొస్తాడట.. ఇలాంటి సెక్యూరిటీ ఉంటుందట.. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ తెస్తాడట.. అని చాలా అంశాలపైన వార్తా కథనాలు … Read more

Car accident: పోలీస్ స్టేషన్ మెట్లపైకి తీసుకెళ్లిన జీపీఎస్.. అసలేం జరిగిందంటే?

Car accident: మనకు ఏ విషయం తెలియక పోయినా గూగుల్ తల్లిని ఆశ్రయించడం అలవాటు అయిపోయింది. గూగుల్ కు వెళ్లడం అందులోకి మనకు కావాల్సిన దాని గురించి సెర్చ్ చేయడం ఇప్పుడు చాలా మామూలు విషయం. అలాగే ఎక్కడికై తెలియని ప్రదేశాలకు వెళ్లాలన్నా ఎక్కువ మంది గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తారు. అయితే ఈ జీపీఎస్ ఒక్కోసారి మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఏ దారీ లేని చోటుకు తీసుకు వెళ్తుంది. మనకు వెళ్లాల్సిన ప్రదేశానికి, అధి తీసుకువెళ్లే ప్రాంతానికి … Read more

Petrol price today: స్థిరంగానే ఇంధన ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Petrol price today : మన దేశంలో దాదాపు 45 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు కాస్త ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా … Read more

Gold prices Today : స్థిరంగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?

Gold prices Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53,000గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,180గా ఉంది. అలాగే ప్రస్తుతం కిలో వెండి రూ.64,545 గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల … Read more

Horoscope: మే నెలలో మేష రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope: మే నెల 2022లో మేష రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈ నెలంతా చక్కగా ఉంది. భూ లాభంతో పాటు ఆర్థిక లాభాలు కూడా అధికంగా ఉన్నాయి. స్నేహితులు, బంధువుల వల్ల ధన ప్రాప్తి ఉంది. అంతే కాకుండా విదేశాలకు వెళ్లాలి అనుకునే వాళ్లు ఈ నెలలో నిస్సంకోచంగా ప్రయత్నాలు చేసుకోవచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం… ఇలా దేని కోసమైనా సరే మీరు విదేశాలకు వెళ్లి … Read more

Sarees theft: చీరలపై పిచ్చితో ఆ తల్లీ, కూతుర్లు ఏం చేశారో తెలుసా?

Sarees theft: ఆ తల్లీ కూతుర్లిద్దరికీ… ఖరీదైన పట్టు చీరలంటే పిచ్చి ప్రేమ. కట్టిన చీర మళ్లీ కట్టకుండా ఉండేందుకు తెగ ఇష్టపడుతుంటారు. కానీ వారి ఆర్థిక స్థోమతకు వారు పట్టు చీరలు కొనుక్కునే రేంజ్ లేదు. కానీ ఎలాగైనా సరే వారి కలలను నిజం చేసుకోవాలనకున్నారు. అందుకోసం వారిద్దరూ కలిసి ఓ ప్లాన్ వేశారు. చీరల కోసం ఏదైనా పని చేయాలనకున్నారమో అనుకుంటున్నారా.. లేదండీ.. అదంతా టైమ్ వేస్ట్ అనుకొని నేరుగా బట్టల షాపులకు వెళ్లి … Read more

Couple romance at tolet house: అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అక్కడే పని కానిచ్చేశారు!

Couple romance at tolet house: అద్దె ఇంటి కోసం వచ్చి ఇల్లు చూస్తామని చెప్పారు. సరే అని ఇంటి యజమాని చెప్పడంతో.. ఇద్దరే ఇంట్లోకి వెళ్లి చూశారు. అక్కడే ఆగలేకపోయి రొమాన్స్ స్టార్ట్ చేశారు. ఎంత సేపటికీ ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో ఓనర్ వచ్చి అడిగే ప్రయత్నం చేశాడు. దీంతో వారిద్దరూ పారిపోయారు. అయితే ఈ ఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే… ఓ ఇంటి గేటుకు … Read more

Kids distribute water: మండుటెండలో నీళ్ల సీసాలు పంపిణీ చేస్తున్న బాలుడు..!

Kids distribute water: పొట్టకూటి కోసం మండుటెండను సైతం లెక్కచేయకుండా వీధుల్లో వ్యాపారం చేసుకుంటున్న కొందరిని చూసిన ఓ బాలుడి… మనసు కరిగిపోయింది. చల్లని మంచి నీళ్ల సీసాలు కొని వారికి అందించి తన ఉదారతను చాటుకున్నాడు. పూలు, పండ్లు అమ్ముకుంటూ బ్రతుకీడుస్తున్న వారిని దేవుడిలా ఆదుకున్నాడు. అయితే అంత ఎండలో చల్లని నీళ్లను అందించడతో ఓ వృద్ధురాలు మనసారా దీవించిందా బాబును. అయితే ఆ బాలుడు నీళ్లు పంచుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. దీన్ని … Read more

Sarkaru vari pata trailer record: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సర్కారు వారి పాట ట్రైలర్..!

Sarkaru vari pata trailer record: సూపర్ స్టార్ మహేశ్ ​బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట మే 12న విడుదల కానుంది. అయితే చిత్ర బృందం నిన్న అంటే మే 2వ తేదీన ట్రైలర్​ విడుదల చేసింది. అయితే ఇప్పుడీ ఈ ప్రచార చిత్రం​ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. విడుదలైన 19 గంటల్లోనే.. 25 మిలియన్​ వ్యూస్​ను క్రాస్​ చేసి రికార్డు సృష్టించింది. యూట్యూబ్​లో నెం.1 స్థానంలో ట్రెండ్​ అవుతోంది. నేను విన్నాను.. … Read more

Join our WhatsApp Channel