వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Railway recruitment board: సీబీటీ-2 హాల్ టికెట్స్ అందుబాటులో ఎప్పటి నుంచో తెలుసా?

Railway recruitment board: ఇటీవల రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఎన్టీపీసీ సీబీటీ-2 కి సంబంధించి సిటీ స్లిప్ ను అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో బోర్డు అడ్మిట్ కార్డును సైతం త్వరలోనే విడుదల చేయనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అడ్మిట్ కార్డును మే 5న విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్టీపీసీ రెండో దశ పరీక్షలను మే 9, 10వ తేదీల్లో నిర్వహించబోతున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ పరీక్ష … Read more

Sarkaru vari pata: సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ లో హైదరాబాద్ పోలీసులు..!

Sarkaru vari pata: మహేష్ బాబు ఇటీవలే నటించిన అప్ కమింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట సినిమాను పరశురామ్ తెరకెక్కించారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందు రానుండగా… మూవీ టీమ్ నిన్ననే ట్రైలర్ ను విడుదల చేసింది. అయితే హైదరాబాద్ పోలీసులు సైతం ట్రాపిక్ రూల్స్ ను వివరిస్తూ ఈ ట్రైలర్ లోని ఓ షాట్ ను హైదరాబాద్ … Read more

Government jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ డిపార్ట్ మెంటులో 38,926 ఉద్యోగాలు!

Government jobs: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఉన్న పోస్టల్ డిపార్ట్ మెంటులో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికషన్ జారీ చేసింది. అయితే దేశంలో మొత్తం 38 వేల 926 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 1226 పోస్టులు, ఆంధ్ర ప్రదేశ్ లో 1716 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటిన్నిటికి నోటిఫఇకేషన్ విడుదల చేశారు. వీటికి అర్హత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక … Read more

Extra Marital Affair : తల్లితో వ్యక్తి అక్రమ సంబంధం.. ప్రియుడి సాయంతో మర్మాంగం కోసిన కుమార్తె!

Extra Marital Affair : తల్లితో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే… కోపంతో ప్రియుడితో కలిసి అతడి మర్మాంగాన్ని బ్లేడుతో కేసేసింది ఓ అమ్మాయి. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. అయితే బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందన ఎస్. రామ చంద్రారెడ్డి రెండేళ్ల క్రితం తెనాలి వచ్చాడు. ఇతడికి ఐతానగర్ కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రైల్వే స్టేషన్ సమీపంలోని … Read more

Actress Thamannah : ఒంపుసొంపులన్నీ కనిపించేలా తమన్నా డ్రెస్.. పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!

actress-thhamannah-latest-and-hot-photos-viral

Actress thamannah : మిల్క్ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ట్రెండీగా కనిపించేనా ఈ అమ్మాయి మరింత అందంగా తయారవుతోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ కు సంబంధించిన బట్టలు వేసుకుంటూ మెరిసిపోతుంది. లైట్ స్కై బ్లూ కలర్ లో ఉన్న ఓ డ్రెస్ వేస్కొని.. తాజాగా ఆమె ఓ ఈవెంట్ కు హాజరైంది. అయిచే అందరి కళ్లు తమన్నా వేసుకున్న డ్రెస్ పైనే ఉన్నాయి. ఆ డ్రైస్సులో తన ఒంపుసొంపులన్నీ … Read more

Actress Pragathi : ప్రగతి ఆంటీ అంటే మాములుగా ఉండదు.. ఊపేస్తే ఊగి పోవాల్సిందే.. వీడియో వైరల్..!

pragathi-aunty-dance-performance

Actress Pragathi : ప్రగతి ఆంటీ మరో పిచ్చేక్కించే వీడియాతో వచ్చేసింది. లేటు వయస్సులోనూ కుర్రకారును అల్లాడించే నటి ప్రగతి. వయస్సు పెరుగుతున్నా తన గ్లామర్ ను మాత్రం ఇంకా పదహారేళ్ల వయస్సు దగ్గరే కట్టిపడేసింది. రోజురోజుకూ కుర్ర ఫాలోయర్స్ ను పెంచుకుంటూనే ఉంది ప్రగతి. ప్రగతి ఆంటీ అంటే తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లకు విపరీతమైన ఫాలోవర్స్ ఉంటారు. ప్రగతి ఆంటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. తన … Read more

Junior ntr: కొరటాలకు షాకిచ్చిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్..!

Junior ntr: ఆర్ఆర్ఆర్ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నారు తారక్. తన కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ సొంతం చేుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ లో జూనియర్ నటన చాలా మందిని ఆకట్టుకుంది. కొమురం భీముడో సాంగ్ లో తారక్ నటన చూసి ఈలలు వేయని వారు లేరు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రధాన పాత్రలతో ఆచార్య సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు … Read more

Petrol price today : నేటికీ స్థిరంగానే ఇంధన ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Petrol price today : మన దేశంలో దాదాపు 40 రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. … Read more

Gold prices today : స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today Silver Rates Down November-2-2022

Gold prices Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53,000గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,180గా ఉంది. అలాగే ప్రస్తుతం కిలో వెండి రూ.64,545 గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది … Read more

Whats app accounts ban: 18 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం..!

మార్చి నెలలో 18 లక్షల భారతీయుల ఖాతాలను సామాజిక మాధ్యమం వాట్సాప్ నిషేధించింది. గ్రీవెన్స్ విభాగం ద్వారా వచ్చి ఫిర్యాదులో పాటు ఉల్లంఘనలను గుర్తించడానికి, నిరోధించడానికి ఏర్పాటు చేసిన యంత్రాంగం సూచనల మేరకే 18.05 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలోనే వాట్సాప్ నెలవారీ నివేదిక వెల్లడించింది. ఫిబ్రవరి నెలలో కూడా 14.26 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలను నిషేధించింది. ఖాతాదారుల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం మని వాట్సాప్ … Read more

Join our WhatsApp Channel