వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Horoscope today: ఈ మూడు రాశుల వాళ్లకు ఈరోజంతా శుభ ఫలితాలే..!

ఈరోజు రాశి ఫలాలు ఫలితాలను బట్టి ఈ మూడు రాశుల వాళ్లకు అధిక శుభ ఫలితాలు ఉన్నాయి. ఎలాంటి పనినైనా వీరు ఈరోజు మొదలు పెడితే సులువుగా చేసేయొచ్చు. అయితే ఈ రాశుల వాళ్లు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సింహ రాశి.. మీదైన ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. గురు ధ్యానం శుభప్రదం. వృశ్చిక రాశి… గొప్ప శుభకాలం. … Read more

Kiara Advani : చాలీ చాలని బట్టలతో కుర్రకారుకు కియారా అందాల విందు.. వీడియో వైరల్..!

kiara-adwani-and-latest-photos

Kiara Advani : భరత్ అనే నేను, కబీర్ సింగ్, వినయ విధేయ రామ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న అందాల భామ కియారా అడ్వాణీ గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అభినయం కాకుండా తన అందంతోనే ప్రత్యేక ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఈ భామ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను … Read more

Mahesh babu fans : మిల్క్ బాయ్ ఫ్యాన్స్ హంగామా.. థియేటర్ అద్దాలు ధ్వంసం!

Mahesh babu Fans

Mahesh babu Fans : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు చిత్ర బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కూకట్ పల్లి బ్రమరంభ థియేటర్ లో ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ చూసేందుకు మిల్క్ బాయ్ మహేష్ బాబు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు వచ్చారు. అప్పటికే లోపల చాలా మంది ఉండండతో… థియేటర్ సిబ్బంది … Read more

Doctor negligence: చనిపోయిందని శ్మశానానికి తీసుకెళ్లారు.. కానీ చివరి నిమిషంలో!

ఐదు రోజుల శిశువుకు ఆరోగ్యం బాగాలేదని కరీంనగర్ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. లక్ష రూపాయల ఫీజు అయ్యే వరకు అక్కడ ఉంచుకున్న వైద్యులు… ఫీజు కట్టగానే పాప చనిపోయిందంటూ ఇంటికి పంపించి వేశారు. అయితే పాప ప్రాణాలతో లేదని శ్మశానానికి తీసుకెళ్లారు. కానీ శ్మశానానికి వెళ్లాక పాపలో కదలికలు వచ్చాయి. ప్రాణంతోనే ఉందని గ్రహించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. వివరాళ్లోకి వెళ్తే… జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వేణుకు కోరుట్లకు చెందిన సంగీతతో … Read more

Minister Roja Dance : మంత్రి రోజా డ్యాన్స్ వైరల్.. ఇరగదీసిందిగా!

minister-roja-dance-goes-to-viral

Minister Roja Dance : ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఇప్పటి మంత్రి రోజా సెల్వమణి గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రేమ తపస్సు చిత్రంలో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె అసలు పేరు శ్రీలతా రెడ్డి. సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారి స్టార్ హీరోలతో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి అక్కడా మంచి … Read more

Aamir khan daughter ira khan : ఆమిర్ ఖాన్ కూతురు ఐరాకు వింత జబ్బట.. పాపం!

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన కూతురు ఐరా గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే అంత ఆస్తి, అందం ఉన్న ఆమె… ఓ వింత వ్యాధితో బాధపడుతోందట. ఈ రోగం వల్ల తనను ఎంతగానో బాధపడాల్సి వస్తోందని సోషల్ మీడియా ద్వారా ఆమెనే తెలిపింది. ఇన్ స్టా గ్రామ్ లో తనకున్న వ్యాధి గురించి అభిమానులతో పంచుకుంది. ఓ ఎమోషనల్ పోస్టు ద్వారా … Read more

Vishwak sen: విశ్వక్ సేన్ పై హెచ్చార్సీలో కేసు నమోదు.. ప్రాంక్ వీడియో చేసినందుకేనట!

సినిమా ప్రచారం పేరిట ప్రాంక్ వీడియోతో న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ నటుడు విశ్వక్ సేన్ పై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. విశ్వక్ పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. సినిమా ప్రచారం పేరుతో పబ్లిక్ కు అంతరాయం కల్గిస్తున్నారని స్పష్టం చేశఆరు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్లు చేయనీయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హెచ్చార్సీని కోరినట్లు వెల్లడించారు. హీరోలు చేసే … Read more

SSC question paper leaked: కొనసాగుతున్న పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీకులు..!

ఏపీలో పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న తెలుగు, హిందీ, ఇంగ్లీషు పేపర్లు లీకవ్వగా… తాజాగా కర్నూలు జిల్లా ఆలూరులో మరో సారి పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైంది. అయితే పరీక్ష జరుగుతుండగా.. ఓ యువకుడు అతని స్నేహితులకు కాపీ చిట్టీలు వేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న విధుల్లో ఉన్న ఎస్సై యువకుడిని గుర్తించి పట్టుకున్నాడు. అతడి వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసి పరీక్షించగా… ప్రశ్నా … Read more

Sarkaru Vari Pata Trailer : సర్కారు వారి పాట ట్రైలర్ వచ్చేసింది.. మహేష్ ఫ్యాన్స్‌కు పండగే!

Sarkaru Vari Pata Trailer

Sarkaru Vari Pata Trailer : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ పరసురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకంపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల అయిన ఈ సినిమా ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు అభిమానులను తెగ అలరించాయి. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ … Read more

Gold prices today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.640 మేర పెరిగింది. అలాగే కిలో వెండి ధర రూ.1200కి పైగా తగ్గిపోయింది. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.64,545 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,000గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,180గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా … Read more

Join our WhatsApp Channel