వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Hero yash : పాన్ మసాలా యాడ్ కు నో చెప్పిన యశ్.. ఆనందంలో అభిమానులు!

Hero yash rejects pan manasala dvertisement offer

Hero yash : కన్నడ రాకింగ్ స్టార్ యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే రాఖీ భాయ్ గా నటించి సినీ ప్రియుల్ని ఎంతగానో అకట్టుకున్నారు. ఈ సినిమా విజయంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అయితే చాలా సంస్థలు దీన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. కోట్లు కుమ్మరించి మరీ తన కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే … Read more

Jacqueline fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈడీ షాక్.. 7 కోట్ల ఆస్తులు అటాచ్!

వ్యాపార వేత్త సుఖేశ్ చంద్రశేఖర్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు చుక్కెదురైంది. ఈమెకు 7.27 కోట్ల ఫిక్స్ డు డిపాజిట్ ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఈ కేుసలో ప్రధాన నిందితుడైన సుఖేశ్ చంద్ర శేఖర్.. అతడి భార్య, నటి లీమా మరియూ పాల్ తో పాటు ఆరుగురి పేర్లను ఛార్జ్ షఈట్ లో చేర్చారు. అయితే ఇందులో జాక్వెలిన్ కు కూడా వీరు విలువైన కానుకలు ఇచ్చినట్లు … Read more

Weather reort: రాగల మూడ్రోజులు బయటకు రావొద్దు.. వడగాలులు వీచే అకాశముందట!

రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా నేటి నుంచి మూడ్రోజుల పాటు వడ గాలులు వీచే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావారణ కేంద్రం తెలిపింది. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడాని వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే విపరీతమైన గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని… అత్యవసరం అయితే తప్ప ప్రజలు అస్సలే బయటకు రాకూడదని తెలిపింది. చిన్న పిల్లలు, వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రానివ్వద్దని … Read more

Petrol prices today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎక్కడ ఎంతంటే?

మన దేశంలో దాదాపు 40 రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. శ్రీలంకలో అయితే లీటర్ పెట్రోల్ … Read more

Gold prices today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే.. స్థిరంగా ఉన్నాయి. నిన్న పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.650. కిలో వెండి ధర రూ. 330 మేర పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,540గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,720గా ఉంది. కిలో వెండి ధర రూ.66,270 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో … Read more

Horoscope today: ఈ మూడు రాశుల వాళ్లకి నేడు పట్టిందల్లా బంగారమే..!

ఈరోజు రాశి ఫలాలు, గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రధాన గ్రహాలైన గురు,కేతు రాహు, శని సంచారం వల్ల ముఖ్యంగా ఈ మూడు రాశుల వాళ్లకి ఏ పని చేసినా విజయం సాధిస్తారు. అయితే ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులా రాశి.. ఈ రాశి వాళ్ళకి గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో సమర్ధంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో మంచి పేరుప్రఖ్యాతలు … Read more

Building collapsed: కూలిన రెండతస్తుల భవనం.. నలుగురు మృతి!

యాదాద్రి భువనగి జిల్లాలోని యాదగిరి గుట్టలో ఒక్కసారిగా రెండతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా కుప్పకూలిన భవనంలో నివాస గృహాలు, వ్యాపార సముదాయాలు కూడా ఉన్నాయి. విషయం గుర్తించిన స్థానిక ప్రజలు పోలీసులు, 108 సిబ్బిందికి కాల్ చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి … Read more

Arun lal second marriage: 28 ఏళ్ల మహిళతో 66 ఏళ్ల క్రికెటర్ ఘాటు ప్రేమ.. ఈ వయసులోనూ పెళ్లంట!

భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ అరుణ్ లాల్ 60 ఏళ్ల వయసులోనూ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అది కూడా 28 వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఇదేదో బలవంతపు పెళ్లి అనుకునేరు. లేటు వయసులో పుట్టిన ఘాటు ప్రేమతో… ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. బెంగాల్ కు చెందిన బుల్ బుల్ సాహోను అరుణ్ లాల్ మే 2వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. కోల్ కతాలోని పీర్లెస్ ఇన్ లో మే … Read more

MLA Wrote ssc exam: ఏడు పదుల వయసులో పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యే..!

చాలా మంది పిల్లలకు అన్ని వసతులు కల్పించి చదువుకోమంటేనే భారంగా చదువుతుంటారు. కానీ ఓడిషా ఒడిశాలోని కంధమాల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంగాడ కన్హార్… ఏడు పదలు వయసులోనూ పదో తరగతి పరీక్షలు రాసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అయితే 1978లోనే ఆయన తన చదువును ఆపేసిన ఫుల్బాని ఎమ్మెల్యే.. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించారు. అయితే తాను పదో తరగతి చదవలేకపోయాననే బాధతో ఎప్పుడూ కుమిలిపోయేవారు. అయితే ఈ మధ్యే తాను పదో తరగతి పరీక్షలు … Read more

Hero nikhil: తండ్రి మరణంతో హీరో నిఖిల్ ఎమోషనల్ పోస్ట్.. ఏం రాశాడో తెలుసా?

తన తండ్రి శ్యామ్ సిద్దార్ఖ్ మరణ వార్తను అభిమానులు అందరికీ తెలియజేస్తూ.. యువ హీరో నిఖిల్ ఏ లేఖ రాశారు. ఎన్నో వేల మంది విద్యార్థులకు చదువును అందించిన తన తండ్రి.. ఆయన చుట్టూ ఉన్న వాళ్లందరినీ సంతోషంగా ఉంచేందుకే ప్రయత్నం చేశారని చెప్పాడు. ఎన్టీఆర్, ఏయన్నార్ లకు వీరాభిమాని అయిన తన తండ్రి.. తనను కూడా హీరోగా వెండి తెరపై చూడాలని ఎన్నో కలలు కన్నాడు. ఆయన అందించిన స్ఫూర్తి, సపోర్ట్ వల్లే తాను ఈరోజు … Read more

Join our WhatsApp Channel