వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

btech srudent murder case: బీటెక్ విద్యార్థి హత్య కేసు హంతకుడికి ఉరిశిక్ష..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో హంతకుడికి ఉరిశిక్ష పడింది. గతేడాది 15న జరిగిన ఈ హత్యపై మొత్తం తొమ్మిది నెలల పాటు విచారణ జరిగింది. దోశి శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ.. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ కేసులో మొత్తం 26 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. అసలేమైంది..? సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన రమ్యను కుంచాల శశికృష్ణ ప్రేమ పేరుతో వేధించాడు. తన ఫోన్ … Read more

SSC quetion paper leak: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్.. వాట్సాప్ లో దర్శనం!

ఏపీలో పదో తరగతి పరీక్షలు.. వాటితో పాటు ప్రశ్నా పత్రాలు లీకులు కూడా కొనసాగుతున్నాయి. రోజూ పేపర్లు లీకువుతున్నాయంటూ ఏదో ఓ చోట వార్త వస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ రోజు సత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి పదో తరగతి ఇంగ్లీషు పేపర్ లీకైంది. ఉదయం 10 గంటలకే వాట్సాప్ లో దర్శనం ఇచ్చింది. కోరనా కారణంగా రెండేళ్ల తర్వాత పరీక్షలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. పరీక్ష ప్రారంభం … Read more

Samantha: శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలంటూ సామ్ పోస్ట్..!

ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏప్రిల్ 28 అంటనే నిన్న ఆమె పుట్టిన రోజు. గురువారంతో సామ్ 35వ వసంతంలోకి అడుగు పెట్టింది. అయితే ఈమె పుట్టిన రోజు సందర్భంగా ఎంతో సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ సామ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ సర ప్రైజ్ కూడా ఇచ్చారు. అయితే తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు … Read more

Viral video : భరాత్‌లో వరుడి డ్యాన్స్.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నవధువు!

Viral video : ఈ మధ్య కాలంలో పెళ్లిలో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే పెళ్లిళ్లు క్యాన్సల్ చేసుకోవడం, పెళ్లీ పీటల మీద నుంచి లేచి వెళ్లిపోవడం మనం తరచుగానే చూస్తున్నాం. అయితే అలాంటి ఓ వింత ఘటనే జరిగింది మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో. మల్కాపూర్ పాంగ్రా గ్రామంలో ఈనెల 22న ఒక జంట పెళ్లి కోసం అన్ని ఏఱ్పాట్లు చేసుకుంది. అయితే సాయంత్ర 4 గంటలకు పెళ్లి మహూర్తం ఉంది. ఈ … Read more

Vishwaksen: తన బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన విశ్వక్ సేన్.. ఏమైందో తెలుసా?

ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, పాగల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షుకుల గుండెల్లో తనకంటూ స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో విశ్వక్ సేన్. అయితే తాజాగా ఆయన నటించిన చిత్రం ఆశోక వనంలో అర్జున కళ్యాణం గురించి పలు ఆసక్తికర విషయాలను అబిమానులతో పంచుకున్నారు. పెళ్లి కోసం ఎదురుచూసే ఓ 30 ఏళ్ల వ్యక్తి ఎదుర్కునే ఇబ్బందులను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్ విద్యాసాగర్ చింతా. అయితే ఈ సినిమా మే 6వ … Read more

Petrol price today: నేటికీ స్థిరంగానే ఇంధన ధరలు.. ఎక్కడ ఎంతంటే?

మన దేశంలో దాదాపు నెల రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. శ్రీలంకలో అయితే లీటర్ పెట్రోల్ … Read more

Gold price today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాియి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.650 మేర పెరిగింది. అలాగే కిలో వెండి ధర రూ. 330 మేర ప్రియమైంది. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.66,270 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,540గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,720గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం … Read more

Horoscope: ఈ మూడు రాశుల వాళ్లు ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిందే..!

ఈరోజు రాశి ఫలాలు.. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతువ, శని సంచారం వల్ల ముఖ్యంగా ఈ మూడు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కన్యా రాశి.. దైవ బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితేనే అనుకున్నది త్వరగా సాధిస్తారు. అందుకే జాగ్రత్తగా ఉంటూ మీ పనులు మీరు చేసుకోండి. గౌరవం పెరుగుతుంది. సాయిబాబా దర్శనం శుభ ప్రదం. తులా … Read more

Samantha Birthday : సమంత బర్త్‌డే ట్రీట్ అదిరిపోయిందిగా.. ఏకంగా షూటింగ్‌లోనే సామ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్.. వీడియో

Samantha Birthday : Vijay Deverakonda Surprises Samantha on Her Birthday Celebrations in Kashmir

Samantha Birthday : సమంత పుట్టినరోజు అంటే.. మామూలుగా ఉండదు.. అందుకే మూవీ యూనిట్ సామ్‌కు స్సెషల్ బర్త్ డే ట్రీట్ ఇచ్చింది. ఈ రోజు (ఏప్రిల్ 28) సమంత పుట్టినరోజు అంట.. ఆ విషయం తెలిసిన మూవీ యూనిట్ సమంతకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా కొత్త మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం దేవరకొండ మూవీ షూటింగ్ కశ్మీర్ లోయలో జరుపుకుంటోంది. సమంత … Read more

Actor nikhil: యువ హీరో నిఖిల్ కు పితృవియోగం..!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట విషాధం నెలకొంది. ఆయన తండ్రి శ్యామ్ సిద్దార్థ ఈరోజు మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ… ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు నిఖిల్ కుటుంబానికి సంతాపం తెలిపారు. అలాగే నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్దార్థ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. వ్యక్తిగంతంగానే కాకుండా కెరీర్ పరంగ కూడా నిఖిల్ కు ఎంతో ప్రోత్సాహాన్ని … Read more

Join our WhatsApp Channel