Horoscope today: ఈ మూడు రాశుల వాళ్లకి నేడు పట్టిందల్లా బంగారమే..!

ఈరోజు రాశి ఫలాలు, గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రధాన గ్రహాలైన గురు,కేతు రాహు, శని సంచారం వల్ల ముఖ్యంగా ఈ మూడు రాశుల వాళ్లకి ఏ పని చేసినా విజయం సాధిస్తారు. అయితే ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తులా రాశి.. ఈ రాశి వాళ్ళకి గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో సమర్ధంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో మంచి పేరుప్రఖ్యాతలు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం శుభప్రదం.

Advertisement

వృశ్చిక రాశి… ఈ రాశి వాళ్లు ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

కుంభ రాశి.. ఈ రాశి వాళ్లకి విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనస్సౌఖ్యం ఉంది. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel