వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Man with nine wives : వీడు మగాడ్రా బుజ్జి.. తొమ్మిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. మామూలుగా లేదుగా!

Man with nine wives

Man with nine wives : ఈ మధ్య కాలంలో ఒక్క భార్యని మెయింటెన్ చేయడమే చాలా కష్టం అయిపోతోంది. ఇక రెండో భార్య అంటే.. ఆ భర్తే పడే అవస్థలు అంతా ఇంతా కావు. భార్యలు తినే తిండి నుంచి కట్టే బట్ట వరకు అన్నీ సమకూర్చి.. ఖరీదైన బహుమతులు ఇస్తూ… ఆమెను సంతోషపెట్టాలంటే నరకయాతన అనుభవించాల్సిందే. ఇవన్నీ ఇచ్చినా ఎక్కువ సమయం తనతోనే గడపాలంటే.. మరొకరు తనతోనే గడపాలని కోరుతుంటారు. అయితే వారిద్దరినీ నొప్పించకుండా … Read more

Period Problems : నెలసరి సమస్యలా.. ఇది ట్రై చేయండి.. ప్రతినెలా నెలసరి అసలు ఆగదు..!

Periods Problems : How to Get Regular Periods Naturally, These Home Remedies for Irregular Periods

Period Problems : మహిళల్లో అతి సాధారణ సమస్య.. నెలసరి తప్పడం… చాలామంది మహిళల్లో ఈ సమస్య వేదిస్తుంటుంది. అయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక తమలోనే తాము బాధపడిపోతుంటారు. నెలసరి అనేది క్రమతప్పకుండా ప్రతినెలా అదే సమయంలో వస్తుంటే.. వారికి నెలసరి ఆరోగ్యంగా ఉందని అర్థం. అలా కాకుండా నెలసరి ప్రతినెలా రాకుండా.. వచ్చినా చాలా నొప్పితో పాటు ఇబ్బంది పడుతుంటారు. రెగ్యులర్ పిరియడ్స్ వస్తే సరే.. కానీ, రెగ్యులర్ కాకుండా అప్పుడప్పుడు … Read more

Wedding Dance : వారేవ్వా.. తీన్‌మార్ స్టెప్పులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన పెళ్లికూతుళ్లు.. వీడియో వైరల్..!

Wedding Dance : Brides with Groom Theenmar Dance on Roadside After Wedding Video Viral, Social Media

Wedding Dance : ట్రెండ్ అంటే ఇదే.. రోజులు మారాయి.. అమ్మాయిలు మారారు. ఒకప్పటిలా కాకుండా తమ టాలెంట్ బయటపెడుతున్నారు. అందుకు పెళ్లిని వేదికగా ఎంచుకుంటున్నారు. పెళ్లి రోజున తీన్ మార్ డ్యాన్సులతో రచ్చరచ్చ చేస్తున్నారు. పెళ్లికూతుళ్లు మాత్రమే కాదు.. పెళ్లిలో బంధువులు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఊర మాస్ డ్యాన్సులతో అదరగొట్టుస్తున్నారు. పెళ్లి అనగానే.. డీజే.. డ్యాన్సులు ఇదే ట్రెండ్ అంటున్నారు. కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. పెళ్లిపీటలెక్కగానే వధువరులు ఇద్దరు కలిసి డ్యాన్సులు … Read more

Sri Reddy Video : తారక్ ఫేవరెట్ ప్లేస్‌‌లో శ్రీరెడ్డి రచ్చ.. అందాల ఆరబోస్తూ.. వీడియో వైరల్!

Sri Reddy Video Enjoy Jr NTR Favourite Place in Goa Villa House, Video Viral

Sri Reddy Video : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అందాల బ్యూటీ శ్రీరెడ్డి.. ఆమె నోరు తెరిస్తే చాలు.. అవతలి వారి వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. ఆమె మాటలు చొరకత్తుల్లా ఉంటాయి. ఆమె నోటు దురుసుతనం తెలిసినవాళ్లు ఎవరూ శ్రీరెడ్డి జోలికి వెళ్లాంటే భయపడతారు. అది శ్రీరెడ్డి రేంజ్.. అలాంటి శ్రీరెడ్డి ఈ మధ్యన ట్రెండ్ మార్చింది. సముద్రం ఒడ్డున వంటలు చేస్తుంది.. ఆ వంటలను తింటూ యూట్యూబ్ లో పోస్టు చేస్తోంది. ఈ అమ్మడు యూట్యూబ్ … Read more

Virat kohli: ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా అంటున్న విరాట్ కోహ్లీ..!

పుష్ప సినిమా రిలీజ్ అయి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ… ఇంకా పుష్ప ఫీవర్ ప్రజలను వదలట్లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా పాటలు, డైలాగ్ లు జనాల్లో నోట్లలో విపరీతంగా నానుతున్నాయి. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఈ పాటలకు డ్యాన్స్ లు చేస్తూ… అందరినీ అలరిస్తున్నారు. అయితే తాజాగా ఊ అంటవా మావా.. ఊహూ అంటావా మావా అంటూ వచ్చే పాటకు క్రికెటర్ విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేసి అందరినీ … Read more

Ajay devgn sudeep: కిచ్చా సుదీప్ vs అజయ్ దేవ్ గణ్.. ట్విట్టర్ లో వార్..

కన్నడ సూపర్ స్టార్, ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్ కు, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గణ్ కు మధ్య ట్విట్టర్ లో వార్ నడుస్తోంది. భాషా ప్రాధాన్యం, జాతీయ భాష మధ్య ఇద్దరు సూపర్ స్టార్ లు మాటామాట అనుకుంటున్నారు. ఇటీవల దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా వ్యాప్తంగా సూపర్ హిట్ కావడంతో పలువురు సెలబ్రిటీలు దానిపై స్పందించిన విషయం తెలిసిందే. కన్నడ మూవీ కేజీఎఫ్ ఎంతపెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. దీనిపై స్పందిస్తూ … Read more

Dowry Harassment : అదనపు కట్నం కోసం గర్భిణీకి విషం, యాసిడ్ తాగించి హత్య!

poison-for-a-three-month-pregnant-and-murder-over-extra-dowry-in-nizamabad

Dowry Harassment : వరకట్నం తీసుకోవడం చట్ట రీత్యా నేరం. కట్నం కోసం డిమాండ్ చేసే వారిపై కేసు పెట్టొచ్చు. వారికి చట్టపరంగా శిక్ష కూడా విధిస్తాయి కోర్టులు. కట్నం చట్టరీత్యా నేరం అని చాలా మందికి తెలుసు. అటు ఇచ్చే వారికి, ఇటు తీసుకునే వారికి కూడా దీనిపై అవగాహన ఉంటుంది. కానీ.. పెళ్లి సమయంలో కట్నం ఇవ్వడం మాత్రం ఆగడంలేదు. వరకట్నం కోసం డిమాండ్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కానీ తగ్గటం లేదు. రాష్ట్రంలో … Read more

Samantha: సమంతకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమైన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందం, అభినయంతో చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. పెద్ద పెద్ద హీరోల సరసన నటిస్తూ.. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాదు హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని.. అక్కినేని కుటుంబానికి కోడలిగా మారింది. కానీ అనుకోని కారణాల వల్ల చైతో విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. … Read more

Weather Report : సూరిమామ సుర్రుమంటుండు.. అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే?

సూర్యుడు తన వేడితో ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారు. సుర్రు సుర్రు సుర్రుమని మండిపోతూ.. వేడిని వెదజల్లుతున్నాడు. మండు టెండలు, ఉక్కపోత ప్రజలను బయటకు రానీయకుండా చేస్తోంది. ఉదయం నుంచే భానుడి భగభగలతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఉష్ణోగ్రతలు పగటి పూటా అల్లాడిస్తుండగా. రాత్రి వేళ కూడా ఉష్ణోగ్రతలు అసాధారణంగా నమోదు అవుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే… నిప్పుల్లో అడుగు … Read more

Whats app payments: వాట్సాప్ లోనూ క్యాష్ బ్యాక్.. ఇక పండగే!

దేశంలో యూపీఐ లావాదేవీలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనా పుణ్యాన డిజిటల్ పేమెంట్లు చేసే వారి సంఖ్య మరింత పెరిగిపోయింది. అయితే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఆమ్ లనే ఎక్కువగా వాడుతుంటారు చాలా మంది. కానీ సామాజిక మాధ్యమ దిగ్గజం అయిన వాట్సాప్ కూడా వాట్సాప్ పేమెంట్స్ను ప్రారంబించింది. కానీ ఎక్కువగా లావాదేవీలు జరగకపోవడంతో బంపర్ ఆఫర్ ను ఇచ్చింది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. వాట్సాప్ ద్వారా వ్యాపార చెల్లింపులను తీసుకు … Read more

Join our WhatsApp Channel