వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Petrol prices today: ఇప్పటికీ స్థిరంగానే ఇంధన ధరలు.. ఎక్కడ ఎంతంటే?

మన దేశంలో దాదాపు నెల రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. శ్రీలంకలో అయితే లీటర్ పెట్రోల్ … Read more

RGV Tweet on revanth reddy: రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ అంటూ ఆర్జీవీ ట్వీట్..!

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ.. తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పొగుడుతూ.. ట్విట్టర్ ద్వారా ట్వీట్ పెట్టారు. రేవంత్ రెడ్డిని రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ అని అభివర్ణిస్తూ… ఆకాశానికెత్తేశారు. వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీరిద్దరు భావాలు, నేపథ్యాలు వేరు అయినప్పటికీ.. ఆర్జీవీ రేవంత్ రెడ్డిపై … Read more

Gold prices today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. ఎంతంటే?

తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.30 మేర తగ్గింది. అలాగే కిలో వెండి ధర రూ. 430 తగ్గింది. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.66,850 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,380గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,560గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో … Read more

Horoscope: ఈ రెండు రాశుల వాళ్లు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమీ..!

ఈ వారం ఈ రెండు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ మూడు రాశుల వాళ్లు ఎవరు, సమస్యలు రాకుండా ఉండాలంటే వారు ఏం చేయాలో మనం ఇఫ్పుడు తెలుసుకుందాం. మేష రాశి.. ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభ ఫలితముంది. కాకపోతే ధర్మమార్గాన్ని అనుసరించాలి. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముందస్తు ప్రణాళికలతో పని చేస్తేనే అభివృద్ధిని సాధిస్తారు. మనో బలం చాలా అవసరం. … Read more

Gold in scooty: స్కూటీలో 8 కిలోల బంగారం.. ఎక్కడో తెలుసా?

ఒక్కరోజే దాదాపు 19 కిలలోల అక్రమ బంగారం తరలింపును మణిపుర్ అధికారులు అడ్డుకున్నారు. సోమవారం విమానాశ్రయంలోని కొన్ని బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకు్నారు. మరికొన్నింటిని స్కూటీలో గుర్తించారు. అయితే వీటి విలువ దాదాపు 10 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని తెలిపారు. చన్ డేల్ జిల్లా తమ్నాపోప్కీలో సోమవారం మధ్యాహ్నం ఓ స్కూటీ ద్వారా బంగారాన్ని రవాణా చేస్తున్నారు. అయితే బిస్కెట్ల రూపంలో తరలిస్తున్న ఈ బంగారానికి 8.3 కిలోలు ఉందని, దీని విలువ 4.44 కోట్లు … Read more

Rajinikantha ramyakrishna: రజినీ కాంత్ హీరో.. రమ్యకృష్ణ విలన్.. నరసింహ కాదండోయ్ మరో కొత్త సినిమా!

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా.. రమ్య కృష్ణ విలన్ గా ఓ కొత్త సినిమా రోబోతంది. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నారుట. అలాగే సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోందట. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంబం కానుందని టాక్. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కుఫైనల్ టచ్ ఇవ్వడంతో పాటు నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారట డైరెక్టర్ నెల్సన్. అయితే ఇందులో ఐశ్వర్య రాయ్, ప్రియాంక అరుల్ మోహన్ కీలక … Read more

Hyderabad metro: హైదరాబాద్ మెట్రోలో హైస్పీడ్ ఇంటర్నెట్.. పండగే ఇక!

హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సినిమా దగ్గర నుంచి షాపింగ్ వరకు ఏదైనా చేసుకోవచ్చు. కావాలంటే మీకు కావాలసిని వీడియోలన్నీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇతర సమాచారం, వినోదం ఇలా.. మీకు నచ్చినవన్ని వీక్షించొచ్చు. ఇందుకు అనుగుణంగా షుగర్ బాక్స్ సంస్థ మెట్రో రైళ్లలో తన హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను విస్తృత పరిచింది. 2019లోనే హైదరాబాద్ మెట్రోతో అనుసంధానమైన షుగర్ బాక్స్ సంస్థ ప్రస్తుతం అంతరాయం లేని హైస్పీడ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. … Read more

Crime news: ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది భక్తుల సజీవదహనం

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఘోరమైన అగ్ని ప్రమాదం సంభవించింది. తంజావూరులోని కరిమేడు అప్పర్ ఆలయ రథం ఊరేగింపు సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రథాన్ని ఊరేగిస్తూ తీసుకువెళ్తున్న సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసి పడ్డాయి. ఇది కాస్త ఘోర అగ్ని ప్రమాదానికి దారి తీసింది. ఈ దుర్ఘటనలో 11 మంది భక్తులు సజీవంగా దహనం అయ్యారు. చని పోయిన వారిలో ఓ చిన్నారి కూడా ఉండటం అందరి మనసులను కలచి వేస్తోంది. ఈ … Read more

Petrol prices today : స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

మన దేశంలో దాదాపు నెల రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. శ్రీలంకలో అయితే లీటర్ పెట్రోల్ … Read more

Gold prices today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.390 మేర తగ్గింది. అలాగే కిలో వెండి ధర రూ. 280 తగ్గింది. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.67,280 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,410గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,590గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో … Read more

Join our WhatsApp Channel