వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Zodiac Signs : ఈ రాశుల వారిద్దరూ పెళ్లి చేసుకున్నారంటే.. జీవితమంతా సుఖమయమే!

Zodiac Signs : దాంపత్య జీవితం సుఖంగా సాగాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి తప్పులను మరొకరు క్షమించుకుంటూ ముందుకు సాగాలి. గుండెల నిండా ప్రేమతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగితే వారి జంట ముచ్చటైన జంటగా ఉంటుంది. వివాహ బంధంలోకి అడుగు పెట్టేవాళ్లు సుఖంగా జీవితాన్ని గడపాలే ఉద్దేశంతోనే పెళ్లికి ముందు మన జాతకాలను పండితులకు చూపిస్తారు. మన జన్మ నక్షత్రాలను బట్టి మనమెలా ఉంటామో నిర్ధారించుకొని.. వధూవరులిద్దరిని కలుపుతుంటారు. అయితే ఈ రాశుల వారు … Read more

Samantha Ruth Prabhu : బాబోయ్.. సమంత అంత మాట అనేసిందేంటి భయ్యా.. ఫ్యాన్స్ హర్ట్.. వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు..!

Samantha : Actress Samantha Bold Comments in Kaathu Vaakula Rendu Kadhal Movie Video Viral

Samantha Ruth Prabhu : పాన్ ఇండియా మూవీ పుష్పలో ఐటెం సాంగ్‌తో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రేంజ్ మారిపోయింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన లైఫ్ తనకు నచ్చినట్టుగా ఉంటోంది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఈ సామ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి యశోద, రెండోది శాకుంతలం.. ఇప్పుడు మరో మూవీ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన కాతువక్కుల … Read more

Group-1 notification : గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..!

Group-1 notification

Group-1 notification : తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు గ్రూప్-1 పోస్టుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక తొలి సారి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ను టీఎస్ పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారానే ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. అయితే ఇంటర్వూలు లేకుండా తీసుకుంటామని మొన్నే ప్రకటించిన విషయం అందరికీ … Read more

Hero Balakrishna : బాలయ్య బాబుకు సర్జరీ ప్రచారం.. నిజమేనా?

Hero Balakrishna

Hero Balakrishna : ఆయనకు సర్జరీ అయిందనే ఊహాగానాలు వచ్చాయి. దానీపై ఆయన తరఫు ప్రతినిధులు స్పందిస్తూ… కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లారని స్పష్టం చేశారు. ఇలాంటి అవాస్తవాలను వ్యాప్తి చేయొద్దని కోరారు.

Mango : మామిడి టెంకతో ఎన్ని లాభాలో.. ఇకపై పారేయకండి!

Mango

Mango : వేసవి కాలం ప్రారంభం కాగానే అందరికీ గుర్తొచ్చేవి మామిడి పండ్లు, తాటి ముంజలు, కర్భుజా, తర్చుజాలు. అయితే సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిలో ఉన్న విత్తనాలు మాత్రం పడేస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో విపరీతంగా మామిడి పండ్లు తింటారు. ఆ తర్వాత ఆ టెంకులను పడేస్తారు. కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. మామిడి టెంకల వల్ల కలిగే ప్రయోజనాల గురించి … Read more

Covishield Vaccine : కొవిషీల్డ్ తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. బూస్టర్ డోసు తీసుకోకపోతే వేస్టే!

Covishield Vaccine : కరోనా టీకా తాజాగా పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై కొవిషీల్డ్ టీకా ప్రభావ వంతంగా పని చేయడం లేదని పుణెలోని భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. నేషనల్ ఇన్ స్టిట్ట్యూట్ ఆఫ్ వైరాలజీ తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడి అయినట్లు స్పష్టం చేసింది. దిల్లీకి చెందిన ఓ 38 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త టీకా తీసుకోవడానికి ముందు ఒకసారి కొవిషీల్డ్ తీసుకున్నారు. తర్వాత రెండు సార్లు ఆయన … Read more

Anupama parameswaran : అభిమానులపై అనుపమ అసహనం… ఎందుకో తెలుసా?

Anupama parameswaran

Anupama parameswaran : సెలబ్రిటీలు బయటకు వచ్చేటప్పుడు ముఖ్యంగా ఏవైనా కార్యక్రమాలకు వచ్చేటప్పుడు.. చాలా జాగ్రత్తగా ఉంటారు. వెంట బాడీ గార్డులను కూడా తెచ్చుకుంటారు. లేదంటే వారు సెలబ్రిటీల మీదకు వచ్చేసి అనుచితంగా ప్రవర్తించే అకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది చాలా సందర్బాల్లో నిరూపితమైంది. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇటీవలే సూర్యాపేటకు వచ్చిన అనుపమ పరమేశ్వరన్ కు చేదు అనుభవం ఎదురైంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Acharya Movie : ఆచార్య సినిమా టికెట్ ధర పెంచుకునేందు ఏపీ ప్రభుత్వం అనుమతి!

Acharya movie

Acharya movie : ఈనెల 29వ తేదీన విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. అలాగే ఐదో షో విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా టిక్కెట్ ధరను 50 రూపాయలు పెంచుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీ నుంచి పది రోజుల పాటు … Read more

Naga babu : సన్ ఆఫ్ ఇండియాపై మరోసారి నాగబాబు కామెంట్స్..!

Naga babu

Naga babu : మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా ద్వారా చేసే కామెంట్లు, వేసే పంచులు, సెటైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. ఈ మధ్య నెట్టింట్లో ఎక్కువగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెట్టడం, అందులో నెటిజెన్లు అడిగే ప్రశ్నలకు తన స్టైల్లో మీమ్స్, ట్రోల్స్ తో కౌంటర్లు ఇస్తుంటారు. అయితే తాజాగా నాగబాబు ఇన్ స్టాగ్రాంలో చిట్ చాట్ టేశాడు. నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు అదిరిపోయే రిప్లైలు ఇచ్చాడు. ఎక్కువగా రాజకీయాలకు … Read more

Lucky gifts : ఈ వస్తువులు ఎవరికైనా ఇచ్చినా, తీసుకున్నా లక్కే లక్కు..!

Lucky gifts

Lucky gifts : మనం జీవితంలో ఏదో ఒక సమయంలో బహుమతి తీసుకోవడం, ఇవ్వడం వంటివి జరుగుతుంది. ఈ మధ్య చాలా మంది బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. పెళ్లిళ్లు, పుట్టిన రోజు, వార్షికోత్సవాలు, లవర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఉమెన్స్ డే… ఇలా వారికి నచ్చిన ముఖ్యమైన రోజుల్లో గిఫ్టులు ఇస్తుంటారు. అయితే మనకు నచ్చినవి ఏవేవో ఉస్తుంటాం. కానీ ఈ ఐదు బహుమతులు ఇచ్చినా, తీసుకున్నా చాలా అదృష్టం అంట. అయితే అవేంటో మనం … Read more

Join our WhatsApp Channel