Horoscope: ఈ మూడు రాశుల వాళ్లు ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిందే..!

ఈరోజు రాశి ఫలాలు.. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతువ, శని సంచారం వల్ల ముఖ్యంగా ఈ మూడు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కన్యా రాశి.. దైవ బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితేనే అనుకున్నది త్వరగా సాధిస్తారు. అందుకే జాగ్రత్తగా ఉంటూ మీ పనులు మీరు చేసుకోండి. గౌరవం పెరుగుతుంది. సాయిబాబా దర్శనం శుభ ప్రదం.

తులా రాశి.. ఈ రాశి వాళ్లకు నేడు పలు రకాల ఆటంకాలు ఎదురవబోతున్నాయి. కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధారాస్తోత్రం చదివితే బాగుంటుంది. వృశ్చిక రాశి… అలాగే ఈ రాశి వాళ్లు పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel