Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Hero yash : పాన్ మసాలా యాడ్ కు నో చెప్పిన యశ్.. ఆనందంలో అభిమానులు!

Hero yash : కన్నడ రాకింగ్ స్టార్ యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయ

By Vinod Kumar

Published on: April 30, 2022 3:49 PM

Updated on: May 1, 2022 10:56 PM

Hero yash rejects pan manasala dvertisement offer

---Advertisement---

Hero yash : కన్నడ రాకింగ్ స్టార్ యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే రాఖీ భాయ్ గా నటించి సినీ ప్రియుల్ని ఎంతగానో అకట్టుకున్నారు. ఈ సినిమా విజయంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అయితే చాలా సంస్థలు దీన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. కోట్లు కుమ్మరించి మరీ తన కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Yash Movie
Yash Movie

ఈ క్రమంలోనే పాన్ మసాలా యాడ్ చేయాలంటూ ఓ సంస్థ యశ్ ను సంప్రదించిందట. కానీ యశ్ దానికి ఒప్పుకోలేదట. సున్నితంగా తిరస్కరించారట. అయితే గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇలాంటి యాడ్ కి నో చెప్పారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాఖీ భాయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. తమ అభిమాన హీరో ఇలాంటి యాడ్ కు నో చెప్పడం చాలా సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.