Hero yash : పాన్ మసాలా యాడ్ కు నో చెప్పిన యశ్.. ఆనందంలో అభిమానులు!
Hero yash : కన్నడ రాకింగ్ స్టార్ యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే రాఖీ భాయ్ గా నటించి సినీ ప్రియుల్ని ఎంతగానో అకట్టుకున్నారు. ఈ సినిమా విజయంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అయితే చాలా సంస్థలు దీన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. కోట్లు కుమ్మరించి మరీ తన కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే … Read more