Hero Yash: హీరో యష్ గారాలపట్టి ఎంత క్యూట్ గా పాట పాడిందో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో?

Hero Yash: కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కన్నడ స్టార్ హీరో యశ్. తాజాగా ఆయన నటించిన కేజిఎఫ్ చాప్టర్ 2 వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కేజిఎఫ్ పేరు మార్మోగిపోతోంది.ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన నటి రాధికా పండిట్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే వీరికి ఒక కూతురు ఒక … Read more

Hero yash : పాన్ మసాలా యాడ్ కు నో చెప్పిన యశ్.. ఆనందంలో అభిమానులు!

Hero yash rejects pan manasala dvertisement offer

Hero yash : కన్నడ రాకింగ్ స్టార్ యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే రాఖీ భాయ్ గా నటించి సినీ ప్రియుల్ని ఎంతగానో అకట్టుకున్నారు. ఈ సినిమా విజయంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అయితే చాలా సంస్థలు దీన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. కోట్లు కుమ్మరించి మరీ తన కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే … Read more

Anchor Suma: సుమ పాన్ ఇండియా యాంకర్ అంటూ తన పై పంచ్ వేసిన కేజిఎఫ్ హీరో!

Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి అందరికీ తెలిసిందే. ఈమె కేవలం బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా ఏదైనా సినిమా వేడుక జరిగినా కూడా అక్కడ తను ప్రత్యక్షమవుతుంది. సినిమా ఈవెంట్ అంటేనే తప్పనిసరిగా ఆ వేడుకలో సుమ ఉండాల్సిందే. అంతగా తన కెరియర్ లో బిజీగా మారిపోయిన సుమ తాజాగా కేజిఎఫ్2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ … Read more

Hero Yash: ఆ హీరోలతో నన్ను పోల్చొద్దు.. బాలీవుడ్ హీరోల గురించి యశ్ షాకింగ్ కామెంట్స్!

Hero Yash: కేజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్ గురించి అందరికీ తెలిసిందే.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్2 ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో యశ్ … Read more

Join our WhatsApp Channel