Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold prices Today : స్థిరంగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?

Gold prices Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53,000గా ఉంది. అలాగ

By Vinod Kumar

Published on: May 4, 2022 6:30 AM

Updated on: May 4, 2022 12:01 AM

---Advertisement---

Gold prices Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53,000గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,180గా ఉంది. అలాగే ప్రస్తుతం కిలో వెండి రూ.64,545 గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold nad silver prices on may 3rd

Advertisement
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,000 ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,180 కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,545 గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,000గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,180గా ఉంది. కిలో వెండి ధర రూ.64,545 గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,000గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,180 ఉంది. కేజీ వెండి ధర రూ.64,545 గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,000గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,180 ఉంది. కేజీ వెండి ధర రూ.64,545 గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1884 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.61 డాలర్లుగా ఉంది.

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.