Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Anchor anasuya: లైవ్ లో అనసూయ అందాల ఆరబోత.. పండగ చేస్కుంటున్న నెటిజెన్లు!

Anchor anasuya: రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ అనసూయ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. యాంకర్ గా తన కెరియర్ ను ప్రారంభించిన ఈ హాట్ భామ.. స్టార్ హీరోల స

By Vinod Kumar

Published on: May 4, 2022 7:18 PM

Updated on: May 4, 2022 7:18 PM

---Advertisement---

Anchor anasuya: రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ అనసూయ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. యాంకర్ గా తన కెరియర్ ను ప్రారంభించిన ఈ హాట్ భామ.. స్టార్ హీరోల సినిమాల ఛాన్సులు దక్కించుకుంటుంది. ఇటీవలే పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్ర చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు కూడా కొన్ని సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా అలరించింది ఈ ముద్దగుమ్మ. అలా క్షణం సినిమాతో సినిమాతో పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.

Anchor anasuya latest hot live video

Advertisement

అయితే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటుంది. అయితే తాజాగా లైవ్ లోకి వచ్చి తన అభిమానులను అలరించింది. అచ్చ తెలుగు చీరకట్టులో వచ్చినా.. తన ఎద, నడుము అందాలను ఆరబోస్తూ… కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఇద్దరు పిల్లల తల్లివి అయినా ఇంత అందంగా ఎలా ఉన్నావంటీ నెటిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.