Anchor anasuya: లైవ్ లో అనసూయ అందాల ఆరబోత.. పండగ చేస్కుంటున్న నెటిజెన్లు!

Anchor anasuya: రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ అనసూయ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. యాంకర్ గా తన కెరియర్ ను ప్రారంభించిన ఈ హాట్ భామ.. స్టార్ హీరోల సినిమాల ఛాన్సులు దక్కించుకుంటుంది. ఇటీవలే పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్ర చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు కూడా కొన్ని సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా అలరించింది ఈ ముద్దగుమ్మ. అలా క్షణం సినిమాతో సినిమాతో పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ […]