Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral video: తల్లి ముందే కూతురుకు ప్రపోజ్.. ప్రాంక్ అంటున్నా పంచ్ ఇచ్చింది!

Viral video: తల్లీ కూతుర్లిద్దరూ కాసేపు సరదాగా గడుపుదామని పార్క్ కు వెళ్ారు. ఓ బెంచి మీద కూర్చొని హాయిగా గాలికి కబుర్లు చెప్పుకుంటున్నారు. అయితే ఒక అబ్బాయి తను

By Vinod Kumar

Published on: May 4, 2022 7:35 PM

Updated on: May 4, 2022 7:35 PM

---Advertisement---

Viral video: తల్లీ కూతుర్లిద్దరూ కాసేపు సరదాగా గడుపుదామని పార్క్ కు వెళ్ారు. ఓ బెంచి మీద కూర్చొని హాయిగా గాలికి కబుర్లు చెప్పుకుంటున్నారు. అయితే ఒక అబ్బాయి తను ప్రేమించి అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నాడు. వెంటనే వారున్న ప్లేస్ కి వెళ్లాడు. సడెన్ గా వారి దగ్గరకు ఓ అబ్బాయి వచ్చాడు. ఏంటని ప్రశ్నించే లోపే అక్కడున్న అమ్మాయికి ప్రపోజ్ చేశాడు.

A woman beat young man who prank and proposed to the daughter infront of mother

Advertisement

అతనేం చెప్తున్నాడో అర్థం కాక ఆ అమ్మాయి తల్లి పైకి లేచి పంచ్ ఇవ్వబోయింది. మీ అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం అంటూ చెప్పగా… ఆమె కూతురు మొహం చూసింది. రోజూ మేమిద్దరం పోన్ కూడా మాట్లాడుకుంటున్నాం అని చెప్పగా.. ఆమె కూతురు అదేం లేదమ్మా.. ఇతనెవరో కూడా నాకు తెలీదంటూ చెప్పింది. ఇలా చాలా సేపు సతాయించగా… కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉన్న ఆ తల్లి… అతడిని హూ.. హా అంటూ కొట్టింది. ఎట్టకేలకు ఇదంతా ప్రాంక్ అని చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.

 

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :